Precautions at moon eclipse

moon eclipse, precautions, the son, the moon, the earth, eclipse, pregnant women, problems of monar eclipse

moon eclipse, precautions, the son, the moon, the earth, eclipse, pregnant women, problems of monar eclipse

చంద్రగ్రహణ సమయంలో పాటించాల్సిన నియమాలు

Posted: 02/14/2014 12:08 PM IST
Precautions at moon eclipse

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే భూమికి ఏకైక ఉపగ్రహమైన చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ వుంటుంది. ఈ విధంగా తిరిగే క్రమంలో భూమి.. సుర్యుడు - చంద్రుని మధ్యలోకి వస్తుంది. అలా మద్యలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిని మెల్లగా కప్పివేస్తూ వుంటుంది. దీనినే చంద్రగ్రహణం అంటారు. అంటే.. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు ‘‘చంద్రగ్రహణం’’ సంభవిస్తుంది. ఈ గ్రహణం పౌర్ణమినాడు ఏర్పడుతుంది. ఈ గ్రహణం సంభిస్తున్నప్పుడు భూమి నీడ చంద్రడిని మెల్లగా కప్పివేస్తుంది. అప్పుడు చంద్రడిలో కొంతభాగం దట్టమైన నీడలా, నల్లగా కనిపిస్తుంది. ఈ గ్రహణం అన్ని ప్రాంతాలవారికీ కనిపించదు. గ్రహణం కనిపించినా, కనబడకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా వుంటుంది.. కనుక గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. 

చంద్రగ్రహణం సమయంలో పాటించాల్సిన విషయాలు.. 

1. గ్రహణ సమయంలో దైవ ప్రార్థన చేసుకోవాలి.

2. గురుమంత్రాన్ని స్మరించుకోవడం  మంచింది. 

3. ఆ సమయంలో యాధృచ్ఛికంగా సాధుసన్యాసులు ఎవరైనా తారసపడితే వారికి భక్తిగా నమస్కరించుకోవాలి. 

4. ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకుని మాత్రమే గ్రహణాన్ని చూడాలి. తిన్నగా గ్రహణాన్ని చూస్తే కంటిచూపు దెబ్బతినే అవకాశం వుంది. 

5. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎక్కడికీ వెళ్ళకూడదు. ఇంట్లో కూడా కదలకుండా పడుకోవాలి. 

6. గ్రహణం విడిచిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. 

7. గ్రహణానంతరం  నది లేదా కాలువలో స్నానం చేయగలిగితే శ్రేష్టం. 

8. రుద్రాక్ష ధరించడానికి చంద్రగ్రహణ సమయం మంచింది. 

9. గ్రహణ సమయంలో పాదరస శివలింగాన్ని దర్శించుకున్నట్టయితే ఆర్థికాభివృద్ధి వుంటుంది. అనారోగ్యాలు నశిస్తాయి. ఎలాంటి కలతలూ, కల్లోలాలూ దరి చేరవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Secret behind indian style namasthe

    ‘నమస్కారం’లో వున్న పరమార్థం ఏంటో తెలుసా..?

    Nov 17 | ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు నమస్కరించుకోవడం భారతీయ సంస్కారం. ఇలా పలకరించుకునే పద్ధతి ఒక్కొక్క జాతిలో ఒక్కో విధంగా వుంటుంది. అవి.. వారివారి సంస్కృతీసంప్రదాయాలు, నాగరికతపై ఆధారపడి వుంటుంది. అయితే.. ఈ పలకరింపులన్నింటిలో భారతీయులది... Read more

  • Flowers importance in hindu puja

    పూజావేళల్లో పుష్పాలు ఎందుకు వినియోగిస్తారు..?

    Nov 10 | ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి... Read more

  • Reason behind why devotees bow in the back of the temple

    గుడివెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా?

    Nov 05 | గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో... Read more

  • The importance of meditation according to hinduism

    తపస్సు చేయడం వల్ల కలిగే ఫలితమేంటి?

    Oct 16 | పూర్వకాలంలో ఋషులు ఎక్కువకాలం ధ్యానంలోనే గడిపేవారు. అంటే తపస్సు చేస్తుండేవారు. ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంలో కూర్చొని, దేవుడి నామాన్ని స్మరిస్తూ నిరంతర ధ్యానంలోనే వుండేవారు. ఇంతకీ ఈ తపస్సు వల్ల... Read more

  • Why devotees ring bell in temples hindu dharmalu mythological stories

    ఆలయంలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా?

    Oct 09 | సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు.... Read more