జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం
నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణం
ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం
కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం
ప్రియంగుకాలికాశ్యామం రూపేణా ప్రతిమాంబుధం
సౌమ్యంసత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం
దేవానాంచ ఋషిణాంచ గురుంకాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం
హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శసైశ్చరం
అర్థకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం
సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం
ఫలాషపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం
ఇతి వ్యాసం ముఖోద్గీతం య: పఠేస్తు సమాహితౌ
దివావాయ దివారౌత్రౌ విఘ్న: శాంతిర్భవిష్యతి
నర నారీ నృపాణాంచ భవే దు:స్వప్న నాశనం
ఐశ్వర్యమతులాం తేషాం ఆరోగ్యం పుష్టివర్ధనం
గ్రహ నక్షత్ర జా:పీడా స్తస్కరాగ్ని సముద్భవాం
తా: సర్వా: ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయ:
ఓం ఇతి శ్రీ నవగ్రహ స్తోత్రం సంపూర్ణం
(And get your daily news straight to your inbox)
Aug 25 | దేవ్యువాచ :దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక!అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతఃఈశ్వర ఉవాచ :దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం... Read more
Jun 16 | పూర్వం శ్రీ కృష్ణుని కుమారుడు అయిన సాంబుడు కూడా తనకు వచ్చిన అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ సూర్యస్తోత్రమును పఠించాడు. ఇది అతి శక్తివంతమైన స్తోత్రము. 1. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాం దివందేవఃహృద్రోగం మమ... Read more
Jun 10 | 1. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయకర్ణామృతాయ శశిశేఖర ధారణాయకర్పూరకాన్తి ధవళాయ జటాధరాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ 2. గౌరిప్రియాయ రజనీశ కళాధరాయకాలాన్తకాయ భుజగాధిప కంకణాయగంగాధరాయ గజరాజ విమర్ధనాయదారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ 3. భక్తప్రియాయ భవరోగ భయాపహాయఉగ్రాయ దుఃఖ... Read more
May 07 | బిల్వాష్టోత్తర శతనామస్తోత్రం 1. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ 2. త్రిశాఖైః బిల్వ పత్రైశ్చ అశ్ఛిద్రైః కోమలైః శుభైఃతవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణమ్ 3.... Read more
Apr 25 | ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం చండికాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వలోకేశాయై నమః ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ఓం... Read more