తమన్నా
‘‘శ్రీ’’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై అమ్మడు... ‘‘హ్యాపీ డేస్’’ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు... ఈమె అందాలకు బాలీవుడ్ హీరోలు సైతం పడిపోయారు. దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో ‘‘హిమ్మత్ వాలా, హమ్ షకల్స్, ఇట్స్ ఎంటర్ టైన్ మెంట్’’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించేందుకు అవకాశాలొచ్చాయి.