జెనీలియా
తెలుగులో ‘‘బాయ్స్’’ సినిమా ద్వారా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈ ముంబై అమ్మడు... ఆ తరువాత వరుస విజయాలతో దూసుకుపోయింది. సౌత్ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసిన ఈ భామ... బాలీవుడ్ లోకూడా ‘‘మస్తి, జానే తూ యా జానే నా, లైఫ్ పార్ట్ నర్, ఛాన్స్ పే డాన్స్, తేరే నాల్ లవ్ హో గయా’’ వంటి చిత్రాల్లో కనువిందు చేసింది.