ఇలియానా
మొదటి సినిమా అయిన ‘‘దేవదాసు’’తోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ గోవా బ్యూటీ... ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో వరుసబెట్టి సినిమాలు చేసింది. కానీ బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో తెలుగు ఇండస్ట్రీ మీద కొన్ని ఘాటు కామెంట్లు చేసింది. ‘‘బర్ఫీ, ఫటా పోస్టర్ నిక్లా హీరో, మై తేరా హీరో’’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో ఈమె నటించింది.