శ్రియ శరన్
‘‘ఇష్టం’’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ఈ డెహ్రాడూన్ భామ... ఆ తరువాత వరుస విజయాలతో దూసుకుపోయింది. దాంతో ఈమెకు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో నటించడానికి అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ లో ‘‘ఆవారాపన్, తుఝే మేరీ కసమ్, మిషన్ ఇస్తాన్ బుల్, ఇంకా తదితర చిత్రాల్లో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది.