ఛార్మి
‘‘నీతోడు కావాలి’’ సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయిన ఈ పంజాబీ భామ... ఆ తరువాత వరుస విజయాలతో ముందుకు దూసుకుపోయింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దైవమా అంటూ.. ‘‘బుడ్ఢా హోగా తేరా బాప్’’ సినిమా ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేసింది. ఆ తరువాత జిల్లా ఘజియాబాద్, ఆర్... రాజ్ కుమార్ సినిమాల్లో కనువిందు చేసింది.