కాజల్ అగర్వాల్
‘‘లక్ష్మీ కల్యాణం’’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయినా... ‘‘మగధీర’’ సినిమాతో అగ్రకథానాయికగా పేరు సంపాదించుకుంది. ఆ తరువాత ఈమెకు సినిమా ఆపర్లు వరాలుగా మారుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో ‘‘సింగం, స్పెషల్ 26’’ వంటి చిత్రాల్లో నటించి, అక్కడ కూడా మంచి పేరు సాధించింది.