ప్రియా ఆనంద్
‘‘లీడర్’’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ చెన్నై భామ... ఆ తరువాత అంతగా పేరు సంపాదించుకోలేకపోయింది. ఈమె నటించిన సినిమాలన్నీ వరుసపెట్టి పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ అమ్మడికి సినిమాలు కరువయ్యిపోయాయి. అయినా బాలీవుడ్ లో ఈమెకు మంచి అవకాశాలే వచ్చాయి. ‘‘ఇంగ్లీష్ వింగ్లీష్, రంగ్రేజ్, ఫుక్రే’’ వంటి బాలీవుడ్ చిత్రాల్లో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది.