Search Results On ప్రధాని మోదీ పని ఇక అయిపోయినట్లేనని ట్వీట్‌ చేశారు. పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్‌ ప్రకటించిన కనీస ఆదాయ పథకం(న్యాయ్‌)కు విశేష స్పందన వస్తోందని రాహుల్‌ అన్నారు. న్యాయ్‌కు ఆకర్షితులై యువతతో పాటు పెద్ద వారు కూడా పెద్ద ఎత్తున కాంగ్రె్‌సకు ఓటేస్తున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు.