grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

  • Jul 26, 02:31 PM

    బిగ్ బాస్ బ్యూటీకి బంఫరాఫర్

    కాంట్రవర్సీలతో క్రేజ్ పెరుగుతుందే తప్ప.. ఏ మాత్రం తగ్గదని ప్రత్యక్షంగా నిరూపిస్తోంది నటి ఓవియా. తమిళ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న ఈ బ్యూటీ ఫేట్ ఇప్పుడు భయంకరంగా మారిపోయింది. ఆల్ మోస్ట్ హౌస్ లో డామినేషన్ అంతా...

  • Jul 26, 01:05 PM

    డ్రగ్స్ కేసులో ఒత్తిళ్లు మొదలయ్యాయా?

    కేవలం టాలీవుడ్ నే టార్గెట్ చేస్తూ ఇండస్ట్రీ పరువు తీస్తున్నారంటూ తెలంగాణ ఎక్సైజ్ శాఖపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు పలువురు ప్రముఖులు. వాళ్లకీ కుటుంబాలు ఉంటాయని, వార్తలు ప్రచురించే ముందు కాస్త ఆలోచించండంటూ మీడియాకు విజ్నప్తి చేస్తున్నారు. సిట్ విచారణ నేపథ్యంలో...

  • Jul 26, 12:01 PM

    మాజీ రాష్ట్రపతికి అరుదైన గౌరవం

    రాజకీయాలకు రాష్ట్రపతి భవన్ వేదిక కావొద్దన్న ఏకైక ఉద్దేశ్యంతో ప్రథమ పౌరుడిగా తన వంతు విధిని సక్రమంగా నిర్వహించి, రెండో దఫా అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా వదిలేసుకున్నాడు ఏపీజే అబ్దుల్ కలాం. శాస్త్రవేత్తగా అంతకు మించి ఆదర్శప్రాయుడిగా దేశం మన్ననలు...

  • Jul 26, 11:32 AM

    నటి మైథిలి పర్సనల్ ఫోటోలు లీక్.. ఫిర్యాదు

    సోషల్ మీడియాలో లీకైన తన ఫోటోలను దయచేసి వైరల్ చేయకండని నటి మైథిలి విజ్నప్తి చేస్తోంది. ఓ మోసగాడు నన్ను వాడుకున్నాడు. ఇప్పుడు ఫోటోలతో భయపెడుతున్నాడు. వారికి మీరు మద్ధతుగా నిలవకండి అంటూ ఓ పోస్ట్ చేసింది. 2009 లో వచ్చిన...

  • Jul 26, 11:24 AM

    సిట్ ముందుకు ఛార్మీ.. రేపు కూడా విచారణ?

    డ్రగ్స్ కేసులో విచారణ కోసం సినిమా షూటింగ్ లో పాల్గొని అటునుంచి అటే సిట్ కార్యాలయానికి సినీ నటి ఛార్మి చేరుకుంది. ఇప్పటిదాకా హాజరైన ఆరుగురు సెలబ్రిటీలు కూడా వైట్ లో దర్శనమివ్వగా, ఛార్మీ మాత్రం బ్లూ డ్రెస్ లో వచ్చేసింది....

  • Jul 26, 10:20 AM

    హై టెన్షన్: ముద్రగడకు నడకకు బ్రేక్!

    కాపు రిజర్వేషన్ల అంశం చివరిపోరాటంగా పేర్కొంటూ చలో అమరావతి పేరిట మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన విషయం తెలిసిందే. నాలుగు రోజులగా కిర్లంపూడిని, ముద్రగడ ఇంటిని, టోటల్ గా తూర్పుగోదావరి జిల్లానే తమ అదుపులోకి తీసేసుకుంది పోలీస్ యంత్రాగం. అనుమతి...

  • Jul 26, 09:47 AM

    సంపూ ఎలిమినేషన్.. అసలేం జరిగింది?

    బిగ్ బాస్ రియాలిటీ షోలో సెకండ్ ఎలిమినేషన్ అయిపోయింది. నటి జ్యోతి ఫస్ట్ ఎలిమినేట్ కాగా, సినీ నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశపరుస్తూ ఎలిమినేట్ అయ్యాడు. ఏకంగా బిగ్ బాస్ ను తిట్టేస్తూ బయటకు...

  • Jul 26, 09:15 AM

    రేప్ నుంచి తప్పించుకునేందుకు ఐడియా

    ప్రభుత్వాలు, చట్టాలు తమపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న తరుణంలో టెక్నాలజీ సాయంతో అయినా కనీస రక్షణ కల్పించుకునేందుకు ఓ మహిళ ప్రయత్నం చేసింది. అదే స్మార్ట్ స్టిక్కర్ ను తయారు చేయటం. లైంగిక దాడులు జరిగిన సమయంలో ఇది అప్రమత్తమై...

  • Jul 26, 08:41 AM

    ITEMVIDEOS:బాబు బెదిరింపు.. హైలెట్ అవుతోంది

    టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కోపంతో మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఓ బహిరంగ సభలో సమస్యలపై గళం ఎత్తిన ఓ వ్యక్తిని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో నేషనల్ మీడియా కూడా బాబు తీరును ఏకీపడేస్తూ...

  • Jul 26, 08:16 AM

    అందరినీ టార్గెట్ చేస్తూ.. లక్ష ప్రైజ్ మనీ!

    23 ఛానెళ్లు.. ఒక్క నెట్ వర్క్.. ప్రభుత్వ రంగ టెలివిజన్ దూరదర్శన్ దశాబ్దాలుగా అందిస్తున్న సేవలు. మంచి మధుర స్మృతులను మిగిల్చిన డీడీ ఛానెల్ కొన్నేళ్ల నుంచి ఛానెళ్ల పోటీ ప్రపంచంలో దారుణంగా వెనుకబడిపోయింది. అందుకే కొత్త దనం సంతరించుకుని మళ్లీ...