grideview grideview

Author Info

Bhaskar

Bhaskar  (3779 Articles )

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.

 • Jul 27, 11:45 AM

  ముమైత్ ఖాన్ తో సిట్ సిట్టింగ్.. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి?

  టాలీవుడ్ తోపాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో 8వ రోజు విచారణలో భాగంగా ముమైత్ ఖాన్ సిట్ ముందు హాజరయ్యింది. నేరుగా పుణేలోని బిగ్ బాస్ హౌజ్ సెట్స్ నుంచి ఓ ప్రతినిధి వెంటరాగా నిన్న రాత్రే హైదరాబాద్ కు...

 • Jul 27, 11:15 AM

  బిగ్ బాస్ షో.. రైటర్ ను లేపేశారా?

  తెలుగులో అద్భుతాలు చేస్తుందనుకున్న బిగ్ బాస్ షో కూడా చప్పగానే సాగుతోంది. అయితే కేవలం వీకెండ్ లలో మాత్రం షో టీఆర్పీ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకు కారణం ఎన్టీఆర్ అందిస్తున్న హోస్టింగ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ...

 • Jul 27, 10:22 AM

  సీఎంగా నితీశ్.. డిప్యూటీ సీఎంగా మోదీ ప్రమాణం

  మహా ఘటబంధన్ తో మైత్రి తెంచుకుని చివరకు మూడేళ్ల తర్వాత పాత దోస్తీ బీజేపీతో కలిసి బీహార్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది జనతాదళ్(యు). ఆరోసారి జేడీయూ నేత నితీశ్ కుమార్ కాసేపటి క్రితమే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు. అనారోగ్యంతో...

 • Jul 27, 09:50 AM

  మనల్ని రెచ్చగొట్టేది చైనా కాదంట!

  భూటాన్, సిక్కిం సరిహద్దుల్లో ఉన్న డోక్లాం చైనా సైన్యం యవ్వారంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బాల్ భారత్ కోర్టులోనే ఉందంటూ.. చెబుతూనే మరో పక్క పలు విధాలుగా బెదిరించేందుకు చైనా ప్రయత్నించింది. ఇందుకోసం అక్కడి మీడియా మాధ్యమాలు అన్నిరకాలుగా...

 • Jul 27, 09:21 AM

  సిట్ విచారణలో ఛార్మీ ఏం చెప్పిందంటే...

  మాదకద్రవ్యాల కేసు వ్యవహారంలో ప్రముఖ సినీ నటి ఛార్మి సిట్ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి మరీ ఎక్సైజ్ శాఖ నుంచి కొన్ని మినహాయింపులు పొంది మరీ హైలెట్ అయ్యింది. అయితే, ఇప్పటి వరకు పలువురిని...

 • Jul 27, 08:56 AM

  ఒకే ఫ్యామిలీ.. 17 మంది దుర్మరణం

  ఊహించని పరిణామం ఆ కుటుంబంలో కన్నీటిని మిగిల్చింది. గుజరాత్‌లో భారీ వర్షాలకు అక్కడి పరిస్థితి భీభత్సంగా ఉంది. వరదలు ముంచెత్తటంతో ఒకే కుటుంబానికి 17 మంది చనిపోయారు. చనిపోయిన వారు బనస్కంత జిల్లాకు చెందిందని, వారి మృతదేహాలు బురదలో చిక్కుకుపోవటంతో బయటకు...

 • Jul 27, 08:29 AM

  టీఎస్ పీఎస్పీ రద్దు... అంతా రూమర్లేనా?

  ఇప్పటికే అక్రమ భర్తీలంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఆదేశాలానుసారం పరీక్షలను వాయిదా వేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ). అయితే ఏకంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రద్దయ్యాయంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దంటూ ఓ ప్రకటనలో టీఎస్ పీఎస్సీ...

 • Jul 26, 05:08 PM

  దాసరి మరణంపై రేలంగి సంచలన వ్యాఖ్యలు

  వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు మృతి చెంది రెండు నెలలపైగానే గడుస్తోంది. చనిపోయిన తర్వాత ఓ సంస్మరణ సభను నిర్వహించిన మా పెద్దలు, ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. మరోపక్క...

 • Jul 26, 04:05 PM

  స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ షాకిస్తోందిగా...

  పక్కనే ఉన్న కోలీవుడ్ సినిమాలు అలవోకగా వంద కోట్ల బిజినెస్ లు చేస్తుంటే.. బాలీవుడ్ తర్వాత పేరున్న మన సినిమా మాత్రం ఆ ఫీట్ కోసం ఎంత కష్టపడ్డా వర్కవుట్ అయ్యేది కాదు. ఇది రెండేళ్ల క్రితం పరిస్థితి. కానీ, బాహుబలి...

 • Jul 26, 03:28 PM

  గౌతమ్ నంద హాట్ షో ఎక్కువేనంట!

  రెండు వరుస డిజాస్టర్లు, మరో రెండు చిత్రాలు ఆర్థిక సమస్యలతో నలిగిపోవటం, కెరీర్ ముందుకు సాగాలన్నా.. కొత్త ప్రాజెక్టులు ఓకే కావాలన్నా? సక్సెస్ అయితీరాల్సిన టైం. గౌతమ్ నందతో యాక్షన్ హీరో గోపీచంద్ ఖచ్ఛితంగా హిట్ కొట్టి తీరాల్సిందే. సంపత్ నంది...