ఎంతదూరం - ఎలావెళ్ళాలి ?
రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి రవాణాసౌకర్యం కలదు.వివిధ ప్రాంతాల నుండి దూరం కిలోమీటర్లలో.
రాజమండ్రి నుండి - 160
విజయవాడ నుండి - 201
హైదరాబాద్ నుండి -312
వైజాగ్ నుండి - 390
చెన్నై నుండి - 647
వివిధ మార్గాల ద్వారా భద్రాచలం చేరుకోవడానికి మార్గాలు -
రోడ్డుమార్గం ద్వారా -
రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి భద్రాచలం చేరుకోవడానికి రోడ్డు మార్గం కలదు. ప్రతీ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి ఆర్,టి.సి బస్సు సౌకర్యం కలదు.
జలమార్గం ద్వారా -
భద్రాచలానికి జలమార్గం ద్వార కూడా చేరుకోవచ్చు.రాజమండ్రి నుండి గోదావరి నది ద్వారా లాంచి సౌకర్యం కలదు.
May 16 | ప్లైట్ మార్గం ద్వారా - ప్లైట్ ద్వారా భద్రాచలం చేరుకోవాలంటే దగ్గరలోని ఎయిర్ పోర్ట్స్ రాజమండ్రి, హైదరాబాద్, చెన్నైలు కలవు.... Read more
May 16 | రైలు మార్గం ద్వారా - భద్రాచలానికి రైలుమార్గం ద్వారా చేరుకోవాలనేవారు దగ్గరలోని రైల్వే స్టేషన్ కొత్తగుడెం కలదు.... Read more
May 16 | భద్రాచలంలోని స్వామివారి ఆలయాన్ని ఉదయం 4.30 నుండి రాత్రి 9.00గంటల వరకూ తెరచి ఉంచుతారు. ఉచిత దర్శనానికి - 2.రూపాయలు అంతరాలయ దర్శనానికి - 10.రూపాయలు . నిత్యం జరిగే సేవలు సుప్రభాత సేవ... Read more
May 16 | స్ధల పురాణం - శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడట. సేద తీరిన తర్వాత ఆబండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అపుడు... Read more