కాలేజీలో సీనియర్స్ జూనియర్స్ ని ర్యాగింది చేస్తుండగా.. సీనియర్స్ ఒక జూనియర్ అమ్మాయిని ఈ విధంగా అడిగారు.
సీనియర్స్ : ‘‘మూడు బూతు మాటలు చెప్పు. నిన్ను వదిలేస్తాం’’
కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత జూనియర్ ఈ విధంగా సమాధానం ఇస్తుంది.
జూనియర్ (అమ్మాయి) : ‘‘టెలిఫోన్ బూతు, మిల్క్ బూతు, పోలింగ్ బూతు’’!
(And get your daily news straight to your inbox)
May 06 | తెలుగు నాయికలు బాలీవుడ్ లేదా దక్షిణాది నుండి దిగుమతి కావడం పరిపాటే! మలయాళ చిత్రసీమ నుండి దిగుమతి అయిన ఉత్తరాది భామ ఇషా తల్వార్. గత ఏడాది మలయాళంలో రెండు సినిమాల్లో నటించి ఈ... Read more