బాలీవుడ్ నటులు రోజంతా షూటింగులతో, పలు రకాలైన పనులతో బిజీగా గడపటానికే టైం సరిపోతుంది. అలాంటి వారు ఇంట్లో పనులు చేయడానికి టైం ఎక్కడుంటుంది. కానీ బాలీవుడ్ బ్యూటీ, బిజీ స్టార్ అయిన ప్రియాంక చోప్రా మాత్రం ఎంత బిజీగా ఉన్న తన ఇంట్లో పని తానే చేసుకుంటుందట. దీనికి ఓ బలమైన కారణం ఉందండి.
గత ఏడాది ఈమె తండ్రి అశోక్ చోప్రా ఈమెను ఒంటిరి దాన్ని చేసి పరలోకాలను వెళ్లడంతో అతని పై చాలా కోపంగా ఉందట. తన తండ్రి పై ఉన్న కోపంతో చీపురు పట్టుకుని ఇల్లంతా శుభ్రంగా ఊడుస్తోందట. అలా ఈమధ్య ఓ రోజు పూజా మందిరాన్ని సర్ధుతున్నప్పుడు ప్రియాంకాకు ఓ ఉత్తరం దొరికింది.
అందులో ‘నీకెప్పుడూ దేవుడి ఆశీస్సులు ఉండాలి. నేనెక్కడున్నా నిన్ను గమనిస్తాను. నువ్వు నా ముద్దుల కూతురువి. నీ ఎదుగుదల నాకు గర్వంగా ఉంటుంది ’ అని రాసుందట. అది తన తండ్రి రాసిన ఉత్తరం అని వెంటనే అర్థం చేసుకున్న ప్రియాంక ఉద్వేగానికి లోనై భోరున ఏడ్చేసిందట. కొంత సేపటి తరువాత తన తండ్రికి తన పై ఇంత ప్రేమ ఉందని తెలుసుకున్న ఈమె అతని పై కోపాన్నంతా పారద్రోలిందట.
(And get your daily news straight to your inbox)
Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more
Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more
Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more
Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more
Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more