Ba pass movie telugu dubbing latest update

BA Pass telugu dubbing movie, BA Pass telugu movie updates, BA Pass hindi movie scenes, BA Pass awards, BA Pass latest updates, shilpa shukla movie updates, bollywood hot movies, tollywood latest news updates

BA Pass Movie Telugu Dubbing : bollywood hot movie B.A. Pass which got five national awards going to release in telugu dubbing version soon. tollywood fans and film makers waiting to see whether B.A. pass movie enters into tollywood with censor or with it porn look

హీటెక్కించేందుకు వచ్చేస్తుందట

Posted: 12/26/2014 04:05 PM IST
Ba pass movie telugu dubbing latest update

ఇండియాలో సెమీ పోర్న్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్. అంతా చూపించి ఇదేమి తప్పు కాదు అని చెప్పుకునే సత్తా ఉంది ఆ ఇండస్ర్టీకే. వల్గారిటీ ప్రధాన ఎజెండాగా వచ్చిన సినిమాలు రికార్డు కలెక్షన్లు వసూలు చేసిన చరిత్ర ఉంది. దీంతో ప్రతి సినిమాలో ఎంతో కొంత అందాల ప్రదర్శనను పెట్టి.., డబ్బులు సంపాదించుకుంటున్నారు. ముంబై మోడల్స్ ను దిగుమతి చేసుకుంటున్న టాలీవుడ్ కు కూడా ఈ కల్చర్ పాకింది. దీంతో తెలుగులో కూడా కొంత కాలంగా ఎక్స్ పోజింగ్ సీన్ల సినిమాలు వస్తున్నాయి. ఎంత జరిగినా బాలీవుడ్ తో పోలిస్తే తెలుగు ఇండస్ర్టీ ఇంకా కంట్రోల్ లోనే ఉంది.

అప్పుడప్పుడూ బాలీవుడ్ మూవీలు తెలుగులో డబ్ అయి ప్రేక్షకులను అందాలతో ఆకర్షిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ లో కూడా డోస్ పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హిందీలో వచ్చిన బి.ఎ.పాస్ (B.A.Pass) సినిమా గురించి ఇఫ్పుడు మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేస్తున్ానరట. అజయ్ బహల్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ చూడటానికి పోర్న్ సినిమాలా ఉన్నా ఐదు జాతీయ అవార్డులు అందుకుంది. అలాంటి సినిమాను తెలుగులోకి దించేందుకు లోకల్ ప్రొడ్యూసర్లు తహతహలాడుతున్నారు.

సినిమాను ఏ మాత్రం మార్చకుండా టైటిల్ తో సహా పూర్తిగా డబ్ చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. ఓవర్ డోస్ హాట్ సీన్లతో నిండిన ఈ సినిమా తెలుగులో విడుదల అయితే థియేటర్లు హీటెక్కటం ఖాయం. కాని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సినిమాను చూపించాలంటే సగం మూవీకి కత్తెరేయాలి. ఇదే జరిగితే నిర్మాత భారీగా నష్టపోతాడు.., అంతేకాకుండా సినిమాకు ఉన్న అర్థం కూడా మారిపోతుంది. అలా కాదని క్లీన్ చిట్ ఇచ్చి వదిలేస్తే అనర్దాలకు దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సినిమాను ప్రేక్షకులకు చూపించాలని తహతహలాడుతున్న నిర్మాతలు సెన్సార్ వద్ద తలొగ్గుతారా.., లేక అందాలను చూపించేందుకు ఉద్యమిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ విడుదల అయితే ప్రజలు, మహిళా సంఘాల నుంచి విమర్శలు రావటం మాత్రం ఖాయం. ఇంతలా ఎందుకు చెప్తున్నామో ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BA Pass movie  tollywood movies  shilpa shukla  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more