Prabhas voice over for mahesh babu latest movie

prabhas voice over for mahesh babu, mahesh babu latest movie, mahesh babu koratala shiva movie, koratala shiva upcoming movies, prabhas upcoming movies, tollywood latest updates, prabhas bahubali latest photos

prabhas voice over for mahesh babu latest movie : tollywood gossips that young rebal star prabhas to give voice over for mahesh babu koratala shiva combination latest movie

మహేష్ కోసం గొంతు విప్పుతున్న బాహుబలి

Posted: 10/28/2014 01:56 PM IST
Prabhas voice over for mahesh babu latest movie

టాలీవుడ్ హీరోలు ఒకరికి మరొకరు సహకరించుకోవటం సహజమే. ఒకప్పటి సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లు, గెస్ట్ అప్పియరెన్స్ ఉంటే ఇప్పుడు సినిమాల్లో పాటలతో పాటు కన్పించకుండా గొంతును కూడా విన్పిస్తున్నా. అదేనండీ వాయిస్ ఓవర్. ప్రముఖ హీరోల సినిమాలకు మరొక ప్రముఖ హీరో గొంతుతో వాయిస్ చెప్పిస్తున్నారు. ఇది క్రేజీ అండ్ సక్సెస్ మంత్రగా మారిపోయిందిప్పుడు. మహేష్ బాబు, రవితేజ, ఇలా స్టార్ హీరోలు ఇతరుల సినిమాలకు వాయిస్ ఇవ్వగా ఇప్పుడీ లిస్ట్ లో ‘బాహుబలి’ ప్రభాస్ చేరాడని తెలుస్తోంది.

కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కు ప్రభాస్ వాయిస్ ఉంటుందని ఫిలింనగర్ లో గుసగుసలు విన్పిస్తున్నాయి. శివకు ప్రభాస్ తో ఉన్న అనుబంధం కారణంగా ఇలా జరగవచ్చు అని అంటున్నారు. గతంలో పవన్ ‘జల్సా’, ఎన్టీఆర్ ‘బాద్షా’ సినిమాలకు మహేష్ వాయిస్ ఇచ్చాడు. ఇతరులకు గొంతు ఇచ్చిన ప్రిన్స్ ఇప్పుడు ప్రభాస్ నుంచి వాయిస్ తీసుకోవటంపై ఎలా స్పందిస్తాడనేది వేచి చూడాలి. ‘మిర్చి’ సినిమా తర్వాత శివ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇదే.

‘ఆగడు’ తర్వాత విరామం తీసుకున్న మహేష్.., శివ సినిమాతో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ 30న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శృతిహాసన్ ఇందులో హీరోయిన్ అని తెలుస్తోంది. ఇక ఇతర క్యారెక్టర్లను చూస్తే.., జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో ఉంటారని తెలుస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhas  voice over  mahesh babu  latest news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more