Sridevi fire on new year photos in twitter

sridevi fire on new year photos in twitter, sridevi in bikini, family tour in maldives, Boney Kapoor and two daughters, Jhanvi and Khushi

sridevi fire on new year photos in twitter, sridevi in bikini, family tour in maldives, Boney Kapoor and two daughters, Jhanvi and Khushi

శ్రీదేవి కూతుర్లే ఆ పాడు పని చేశారా ?

Posted: 01/07/2014 09:28 AM IST
Sridevi fire on new year photos in twitter

ఐదు పదుల వయస్సు దగ్గర పడుతున్నా ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో జనాల్ని ఆకట్టుకుంటున్న అతిలోక  సుందరి శ్రీదేవి ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా కుటుంబంతో కలిసి మాల్డీవులలో తనతో పాటు తన కూతుర్లకు కూడ బికినీలు వేయించి సముద్రపు  ఒడ్డున సేద తీరుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు కూడా తీయించుకొని ముచ్చట తీర్చుకున్న విషయం తెలిసిందే.

ఈ ఫోటోలు నెట్లో దర్శనం ఇవ్వడంతో సినీ జనాలు ఫుల్లుగా ఎంజాయ్ చేసి ఎవరిష్టమొచ్చినట్లు వారు మాట్లాడేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అతిలోక సుందరి చాలా బాధపడటమే కాకుండా, ఈ లోకంలో స్వేచ్చగా బతికే అవకాశం లేకుండా పోయిందంటూ వాపోతుంది. ఈ ఫోటోలు ఎవరు పోస్టు చేసి ఉంటారు ? గతంలో రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఫోటోలు, మొన్నటికి మొన్న ఉదయ్ చోప్రా నర్గీస్ ఎంజయ్ చేసిన ఫోటోలు ఎవరో తీసి పోస్టు చేశారు... అలా ఎవరైనా చేశారా అని ఆరా తీస్తే తన కూతుర్లే ఈ పని చేసి ఉంటారని అంటుంది.

తన పర్సనల్ ఫోటోలు తన ట్విట్టర్లో తమ వాళ్ళు కాకుండా ఇంకెవరు పోస్ట్ చేస్తారు చెప్పండి. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం శ్రీదేవి ఫ్యామిలీ పబ్లిసిటీ కోసం ఇదంతా చేసి ఉంటారని, తన కూతుర్లను హీరోయిన్ గా సెట్ చేయడానికి చేసిన పబ్లిసిటే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more