బాలీవుడ్ హాట్ బ్యూటిస్ ఇప్పుడు కొత్త పనిలో పడ్డారు. అంటే పాత పనిని వదిలేసి కొత్త పనిలో పడ్డారు. అంటే ఇప్పటి వరకు పోర్న్ సినిమాలో ఆడవారికి నిద్రలేకుండ హల్ చల్ చేసిన పోర్న్ బ్యూటిస్. ఇక ఆడవారికి విశ్రాంతి ప్రసాదించారు. అంటే . హాట్ బ్యూటీలు నటించిన సినిమాలు చూసి తమ భర్తలు ఎటు వెళతారోనని, భయంతో ఆడవాళ్లు కంటి మీద కునుకు లేకండా వారి భర్తలను కాపాడుకున్నారు. ఇక నుండి అలాంటి ఆడవాళ్లు ఆనందంగా నిద్రపోవచ్చు. ఎందుకంటే. అలాంటి సినిమాలకు పోర్న్ బ్యూటీస్ స్వస్తి చెప్పారు. అంటే సినిమా ఫీల్డ్ ను వదలలేదుగానీ.. హాట్ బ్యూటీ ప్లేస్ ను వదులుకుని..వేరే కథానాయిక ఇంపార్టెన్స్ రోల్స్ వెతుక్కునే పనిలో పడ్డారు.
ఇక విషయం ఏమిటంటే.. రానున్న 90 రోజుల్లో సన్నీలియాన్ రెండు చిత్రాలతో బాక్సాఫీస్ మీద దండయాత్రకు బయలు దేరింది. మొదటిగా సంక్రాంతి పండగ లోపు రాగిణి యం యం ఎస్ సీక్వెల్ చిత్రంతో వస్తుంది. ఈ సినిమాలో తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెబుతుంది. థియేటర్ లో కూర్చున ప్రేక్షకుల్ని ఒక రేంజ్ లో భయ పెట్టడం ఖాయం అంటోంది.
ఇక్కడ కేవలం సెక్సీ బ్యూటీగా ఎంత కాలం అలరించలేమనే విషయం తెలిసినట్లుంది. అందుకే హీరోయిన్ గా కూడా మెప్పించి.. బాలీవుడ్ లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనే ఉద్దేశంతో.. తెగ కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు మగవారికి నచ్చే సినిమాలు చేసి, ఆడవారిని దూరం చేసుకున్నారు. ఇక నుండి భర్త భర్తలు ఇద్దరు కలిసి చూసే సినిమాల్లో నటించేందుకు పోర్న్ బ్యూటీస్ ఇష్టపడుతున్నారు. కొత్త పనిలో పడ్డా వీరు విజయం సాధించాలని కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more