I didnt sleep with all my boyfriends veena malik

veena malik boyfriends, hot Veena Malik, bigg Boss 4, relationships, veen sleep with all boyfriends,

Veena said, Every relation has one meaning. If I am in a relation than I take lot of time to understand the opposite person.

నేను ఇంత వరకు ఎవరితో పక్క పంచుకోలేదు

Posted: 11/04/2013 11:14 AM IST
I didnt sleep with all my boyfriends veena malik

పాకిస్తానీ సెక్సీ మోడల్, హాట్ బ్యూటీ అయిన వీనామాలిక్ బాలీవుడ్ లో హీరోయిన్ గా కూడా కెరియర్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది షో అయిన బిగ్ బాస్ 4 లో నటించి అందరి ద్రుష్టిని తనవైపు తిప్పుకున్న బ్యూటీ తన పర్సనల్ విషయాల్ని ఓపెన్ గా చెప్పేసింది.

తాను సెక్సీ బ్యూటీనే కానీ, నా మాటలను, నా చేష్టలను బట్టి అందరు నేను చాలా మందితో పక్క పంచుకుంటానని అనుకుంటారు. నాకు చాలా మంది బాయ్ ఫెండ్ర్ ఉన్నారు... కానీ నేను ఇంతవరకు ఎవ్వరితో కూడా పక్క పంచుకోలేదని ఖరాఖండిగా చేప్పేసింది. నేను ఎంతో మందితో క్లోజ్ గా ఉన్నా, నా పక్క పంచుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు నన్ను గౌరవించే వాళ్ళుగా ఉండాలి. అప్పుడే వారితో పంచుకోవడానికి ఆలోచిస్తా. అంతేగానీ నాపై ఎందరు ఎలా మాట్లాడుకున్నా నేను అస్సలు పట్టించుకోను.

నన్ను గౌరవించని వాళ్లతో నేను అస్సలు సంబంధమే పెట్టుకోను అని , పనికి ముందు ఒకలా, పనయ్యాక ఇంకోలా మాట్లాడే వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదని, అలాంటి వాళ్ళకు నా స్టైల్లో బుద్ది చెబుతానని చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ తన పర్సనల్ విషయాల్ని ఇంత విడమరచి చెప్పడం వెనక కారణం ఏంటో అని అనుకుంటున్నారు సినీ జనాలు. సెక్సీ స్టేమెంట్లు, హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ జనాల మతిని పోగొట్టే వీణా ఇంత వరకు పడక పంచుకోలేదంటే నమ్మే జనాలు ఎంత వరకు ఉంటారు చెప్పండి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more