అలా చెయ్యటం నా వల్ల కాదని ఒక అందమైన హీరోయిన్ చెబుదే మీరేమంటారు. ‘అలా ’ అనే పధానికి అనేక అర్థాలు తీసుకుంటారు. ముఖ్యంగా ముదురు హీరోయిన్ విషయంలో మాత్రం తప్పనిసరిగా రెండో అర్థంలోకి వెళ్లిపోతారు. కానీ ఇక్కడ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? అందానికే మారుపేరు అయిన అందాల ఐశ్వర్యారాయ్. తెరమీద ఈ అందాల సుందరి కనిపిస్తే చాలు.. మగవారికి మతిపోవాల్సిందే. అసలు మతేపోని మగాడు ఉండటంటే నమ్మకండి? ఆమె అందం సినీ ప్రేక్షకులకు అంత దగ్గరైపోయింది. ఈమె ఫోటోను బెడ్ రూమ్ లో పెట్టుకొని .. సంసారం చేసే మహానుబావులు చాలా మంది ఉన్నరంటే.. ఆమె ఏ స్థాయికి చేరిపోయిందో మీరే అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ అందం వెనుక ఉన్న రహస్యం మాత్రం ఇదేనని ఐశ్వర్యారాయ్ చెబుతుంది. వివాహానంతరం ఆమె కాస్త లావయ్యిందే కానీ అంతకుముందు వరకు ఆమె ఎంత నాజూకుగా కనిపించేదో తెలియంది కాదు. అయితే చాలామంది తారల మాదిరిగా వ్యాయామం, డైటింగ్ వంటివాటి జోలికి ఐశ్వర్య వెళ్లదట. తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెబుతూ, ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొదట్నుంచీ డైటింగ్ చేసే అలవాటు తనకులేదని ఆమె అంటోంది. 'ఐ లవ్ మై ఫుడ్. ఆహారం తీసుకునే విషయంలో నేను చాలా సౌకర్యవంతంగా ఉంటాను. ఐ రియల్లీ ఎంజాయ్ ఫుడ్. మా అమ్మ వండే ఆహారం అంటే నాకు బోలెడంత ఇష్టం. మామూలు అన్నం, పప్పు, చేప కూర లేదంటే కోడికూర ఉంటే చాలు. అదీ అమ్మ చేతి వంట అయితే చాలా ఎక్కువే తింటాను' అని చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more