మెగా ఫ్యామిలీ హీరోగా వెండితెరకు ‘గౌరవం ’గా పరిచయం అయిన అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్ కి ఆ సినిమా అనుకున్నంత గౌరవాన్ని తీసుకరాలేక పోయింది. ఈ సినిమా విడుదల తరువాత ఈయనలో హీరో లక్షణాలు ఏమి కనిపించడం లేదని నటనలో ఓనమాలు కూడా నేర్చుకోలేదని తేల్చేశారు ప్రేక్షకులు. తన ఫ్యామిలీకి ఉన్న సినిమా బ్యాక్ గ్రౌండ్ ని ఉపయోగించుకుకొని బాగా పబ్లిసిటీ చేసుకున్న ఈయనకు అగౌరవం మాత్రమే మిగిలింది. సినిమా రిజల్టులో తేడా ఉన్నా మనోడి పై మాత్రం పుకార్లు బాగానే వచ్చాయి. ‘గౌరవం ’ సినిమలో హీరోయిన్ గా చేసిన యామీ గౌతమ్ తో మనో ప్రేమాయణం మొదలు పెట్టాడని, వీరిద్దరు బహిరంగానే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని, ఐపీఎల్ మ్యాచ్ లలో కలిసి కనిపించి తెగ సందడి చేసిన వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకున్నారు. అయితే ఈ వార్తల పై స్పందించిన యామీ గౌతమ్ అబ్బే నేను మెగా హీరోతో డేటింగ్ చేయడం లేదని, మా మధ్య ఎలాంటి బంధం లేదని, కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పింది. అయితే ఇన్ని రోజులు రాసుకు పూసుకు తిగిరి ఇప్పుడు ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతుందని సినీ జనాలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more