Navdeep sneha ullal team up for a romantic film

navdeep and sneha ullal , sneha ullal for a romantic film, young hero navdeep, romance junior aish, sensuous sneha ullal

navdeep, sneha ullal team up for a romantic film

నవదీప్ ను లైన్లో పెట్టిన జూనియర్ ఐష్ ?

Posted: 04/12/2013 06:01 PM IST
Navdeep sneha ullal team up for a romantic film

అందం ఉంటే సరిపోతు .. అందంతో పాటు  అద్రుష్టం కూడా ఉండాలని   సినీజనాలు చెబుతుంటారు. అది అక్షరాల  ఒక హీరోయిన్ విషయం లో నిజమైంది.  బాలీవుడ్ లో  ఐశ్వర్యరాయ్ అందం గురించి, మీసం మొలిచిన ప్రతి  మగవాడు మాట్లాడుకుంటారు. అయితే  టాలీవుడ్ కు జూనియర్ ఐష్ గా పరిచయం అయిన  స్నేహా ఉల్లాల్ కు అవకాశాలు అరుదుగా వచ్చాయి. స్టార్ హీరో బాలయ్యతో రొమాన్స్ పండించినప్పటికి  అవకాశాలు  రాలేదు. అయితే కొత్త రూటు తెలుసుకున్న స్నేహ్ ఉల్లాల్ .. ఒక కుర్ర హీరోకు తన శరీరంతో కరెంట్ పుట్టించింది.  ఆకుర్రహీరో నవదీప్  స్నేహా ఉల్లాల్ పుట్టించిన కరెంట్ కు కరిగిపోయి, ఆమెతో ఒక సినిమా చెయ్యటానికి ఓప్పుకోవటం జరిగింది టాలీవుడ్ టాక్. ఈ ఇద్దరి  కలియకలో వస్తున్న సినిమా అంతా నీమాయలోనే’  అనే టైటిల్ తో  తెరపైకి రాబోతుంది. ఈఅవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసికోవాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం నవదీప్ తో కలిసి మిడ్ నైట్ మసాల  టైమ్  నటన పై ప్రయోగాలు చేస్తున్నారని  ఫిలింనగర్ ప్రజలు  గుసగుసలాడుకుంటున్నారు. అయితే  ఇంక సినిమా షూటింగ్  మొదలు పెట్టుకుండానే  నవదీప్ స్నేహ ఉల్లాల్  పై అన్ని ప్రయోగాలు చేస్తే.. షూటింగ్ లో ఎన్ని ప్రయోగాలు చేస్తాడోనని సినీజనాలు చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరు ఎప్పటి నుంచో ఎలాంటి అవకాశం ఎదురుచూస్తున్న వారి మాదిరే తెగ రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారట. నవదీప్ విషయం తెలిసిన కొంతమంది స్నేహకు ఉచితల సలహాలు చెప్పటంతో.. ఆమె వాటిని కొట్టిపారేస్తున్నట్లు టాక్. నవదీప్  చాలా మంచివాడు, అన్ని దగ్గరుండి నేర్పుతున్నారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి మాటలు ఎలా పుడతాయోనని వారి మండినట్లు సీనిజనాలు చెప్పుకుంటున్నారు. ఏమైన ఆకు చినిగితే.. అప్పుడు ఆ ముల్లు పవర్ ఏమిటో  తెలుస్తోందని స్నేహ పై సేటైర్లు  వేస్తున్నారు ఫిలింనగర్ వాసులు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more