Pakisthani actress meera in top less

Meera in Top less Scene ,Pakisthani actress Meera in Top Less Scene, Mallika sherawat in hollywood, Nude scenes in Bollywood movies, Meera latest movies in bollywood

Meera in Top less Scene ,Pakisthani actress Meera in Top Less Scene, Mallika sherawat in hollywood, Nude scenes in Bollywood movies, Meera latest movies in bollywood

Pakisthani actress Meera in Top Less.png

Posted: 02/28/2013 07:14 PM IST
Pakisthani actress meera in top less

meera-in-top_-less

పాకిస్థాన్ నుండి ఇండియాకు వచ్చి, పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తున్న వీణా మాలిక్ లాంటి భామల సరసన మరో పాకిస్థానీ భామ చేరిపోయింది. బాలీవుడ్ లో నజర్, పాంచ్ గంటే మే పాంచ్ క్రోర్ సినిమాల్లో హీరోయిన్ గాచేసిన ఈ అమ్మడు అవకాశాల కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధం అయింది. ఈ అమ్మడుకు హాలీవుడ్ లో ఓ సినిమాలో ఆఫర్ రావడంతో అక్కడ అందాలు ఆరబోయడానికి సై అంది. చూడటానికి మంచి పిటపిటలాడే మీరా అందాలు ప్రదర్శించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దర్శకనిర్మాతలు కూడా దీనికి క్యాష్ చేసుకోవడానికి ఓ సీన్ ని క్రియేట్ చేశారట. అదే టాప్ లెస్ సీన్. మొదట సరేమిరా అన్న మీరా హాలీవుడ్ సినిమా కాబట్టి సరే అందని సమాచారం. ఈ సీన్ గురించి మీరా మాట్లాడుతూ మొదట్లో తిరస్కరించినా సన్నివేశం డిమాండ్ చేయడంతో ఒప్పుకోవాల్సి వచ్చింది. మరి గతంలో సంకలు కొట్టుకుంటూ హాలీవుడ్ కి వెళ్ళి ఉన్నవన్నీ ఆరబోసిన తరువాత ఒక్క అవకాశం రాకుండా వెనక్కి వచ్చిన మల్లికా షెరావత్ వంటి వాళ్ల జాబితాలో ఈ అమ్మడు చేరదు కదా ???

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina hrithik to share another lip lock
Kim sharma owns cricket team in kenya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more