Censor board to carefully examine item songs

Censor board, item songs, Delhi gang-rape,High Court, Legal Query, Best Lawyers, Best Attorney, Best Advocates, Advocates, Patent, Advocates & Law Firms, Legal News, Courts, Design, Legal Consulting, Law, Supreme Court

The board decided to make its standards for certification more stringent, following a number of complaints and suggestions, especially after the brutal Delhi gang-rape incident

Censor board to carefully examine item songs.png

Posted: 02/09/2013 08:41 PM IST
Censor board to carefully examine item songs

charmi-item-song

'ఐటం సాంగ్స్' అంటే ఉర్రూతలూగే ప్రేక్షకులకి, ఇక నిరాశే మిగాలనుందా? ఐటం సాంగ్స్ నే నమ్ముకున్న నటీ మణుల ఆసలకు అడ్డుకట్ట పడనుందా? గరం గరం ఐటం సాంగ్ తో ప్రేక్షకులను ఆర్సించడానికి నిర్మాత చేసే ప్రయత్నం, దీని కోసం ఖర్చు పెట్టె భారీ వ్యయం ఇక వ్రుదానేనా? సెన్సార్ బోర్డ్ ఇచ్చిన అల్టిమేటం చూస్తూ ఉంటె, నిజం అనే అనిపిస్తోంది మరి... ఈ మధ్యనే డిల్లి లో జరిగిన దుర్ఘటన మహిళా లోకానికే ప్రశ్నార్ధకం గా మారింది, దీనితో అటు ప్రభుత్వం, ఇటు సంబందీత వర్గాలు కూడా, మేల్కొని, కాస్త కఠినమైన నిర్బంధనలనే జారీ చేసాయి. అందులో భాగం గానే ఈ నిబంధన కూడా. 

సమాజానికి ప్రసన గా మారే ఏ సంఘటన జరిగినా, సినిమాలు, టీవీల ప్రభావం నేరం చేసే వారి మీద ఉంటుందని, బల్ల గుద్ది చెబుతుంటాయి, అన్ని వర్గాలు. అలాగే స్త్రీలపై జరిగే లైంగిక అత్యాచారాలకి సినిమాల్లో టీవీల్లో హద్దు మీరి చూబించే ఘాటు సన్నివేశాలు, నేర ప్రవృత్తిని పెంచే సన్నివేశాలు, ఐటం సాంగ్స్ కూడా కారణం అని, ఇక ఐటం సాంగ్ కనుక హద్దు మీరి గరం గా ఉంటె, 'ఏ' సర్టిఫికేట్ తప్పదని, ఈ చిత్రం టీవీల్లో ప్రదర్సిన్చేతప్పుడు ఈ పాటని పూర్తిగా కట్టిరిస్తేనే చిత్రం ప్రదర్శనకు అర్హత పొందుతుందని ఆదేశాలు జారీ చేసాయి, సెన్సార్ వర్గాలు...

అయితే ఈ నిర్ణయం మాత్రం, నిర్మాతల పాలిట సాపంగానే మారింది... 'ఒక ఐటం సాంగ్ పెడితే సినిమా కు ఇంకాస్త మైలేజ్ ఎక్కువ వస్తుంది' అన్ని ప్రతీ నిర్మాత, హీరో ధోరణి ఇక మారాల్సిందే..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sameera reddy busy with new boy friend
Shruti haasan is a busy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more