Prabhas rejected sudeep

Prabhas and Rajamouli Bahubali movie , Rana as Villan in Bahubali, Sudeep as villan in Prabhas movie, Prabhas and Anushka in Bahubali

Prabhas and Rajamouli Bahubali movie , Rana as Villan in Bahubali, Sudeep as villan in Prabhas movie, Prabhas and Anushka in Bahubali

Prabhas rejected Sudeep.png

Posted: 02/01/2013 04:09 PM IST
Prabhas rejected sudeep

Untitled-4

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ప్రేక్షకులకు ‘మిర్చి ’ ఘాటు చూపించడానికి రెఢీ అయ్యాడు. ఇతను నటించిన మిర్చి త్వరలో విడుదల కాబోతుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చారిత్మక చిత్రం అయిన ‘బహుబలి ’లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే చకచకా జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లనుంది. అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వర్గాల నుండి ఓ వార్త షికార్లు చేస్తుంది. ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో విలన్ గా టాలీవుడ్ స్టార్ రాణా విలన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. కానీ రాజమౌళి ఈగ సినిమా తరువాత అందులో విలన్ క్యారెక్టర్ పోషించిన సుదీప్ ని తన తరువాత సినిమాలో తీసుకుంటానని ఎప్పుడో ప్రకటించారు. తీరా అతని స్థానంలో రాణా వచ్చి చేరాడు. అయితే దీనికి కారణం.... ప్రభాస్ అని అనుకుంటున్నారు. సుదీప్ ని ఈ సినిమాలో తీసుకుంటే సినిమాకి వచ్చే క్రెడిల్ లో సగం అతనికే వెళ్లిపోతే తనకు తగిన గుర్తింపు రాదని భావించిన ప్రభాస్ ఇతన్ని వద్దనడంతో రాణాని తీసుకున్నారట. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం టాలెంట్ ఉన్న నటుడితోనే నటించినప్పుడు అసలు ఫెర్ఫామెన్స్ బయటికి వస్తుందని, అతన్ని వద్దని ప్రభాస్ పెద్ద తప్పు చేశాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti haasan is a busy
Akshara hassan love affair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more