Meera jasmine married to mandolin rajesh

Meera Jasmine, Malayalam actress, musician Mandolin Rajesh

Malayalam actress Meera Jasmine admits she is in a relationship with popular musician Mandolin Rajesh.

Meera Jasmine married to Mandolin Rajesh.png

Posted: 01/31/2013 09:37 PM IST
Meera jasmine married to mandolin rajesh

meera-jasmine-mandolin-rajesh

సినిమా హీరోయిన్లకు ప్రేమలు, సహజీవనాలు చాలా కామన్. ఇవాళ ఒకరితో తిరిగి వారి పై మోజు తీరిన తరువాత వేరొకరితో తిరగడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇదేంటి అని అడిగితే... కోపం చిరాకు. కొందరు పీకల్లోతు ప్రేమలో మునిగి ఆ మైకంలో పెళ్లి చేసుకోకున్నా వారితో సహజీవనం చేస్తుంటారు. ఇప్పుడు మలయాళ ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ కూడా కొంతకాలంగా ప్రముఖ సంగీత విధ్వాంసుడు మాండలిన్ శ్రీనివాసన్‌ సోదరుడు రాజేశ్‌తో ప్రేమాయణం సాగించడమే కాకుండా, ఏకంగా సహజీవనం కూడా సాగిస్తోంది. దీంతో ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు లేకున్నా మీడియాలో మాత్రం పేరు మారుమోగిపోతుంది. అయితే ఈ అమ్మడు పెళ్లి కాకుండానే సహజీనం చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తుంది. తాను ఇష్టపడ్డ వ్యక్తితో సహాజీనం చేస్తాను, కానీ పెళ్ళి మాత్రం ఎప్పుడు చేసుకుంటానో చెప్పలేను. పెళ్లి కంటే నాకు సహజీవనం పైనే ఎక్కువ నమ్మకం ఉంది అని నిర్మోహమాటంగా చెబుతుంది. మరి సదరు ప్రేమికుడు మీరా జాస్మిన్ పై మోజు తీరాక వదిలేస్తే అప్పుడేం సమాధానం చెబుతుందో చూడాలి అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka avoids old boyfriend ranveer
Veena malik nagna satyam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more