Madhuri dixit ranbir kapoor in an item number

Madhuri Dixit, Madhuri Dixit item song, Yeh Jawaani Hai Deewani, Yeh Jawaani Hai Deewani 2013, first look, trailer

Madhuri Dixit-Ranbir Kapoor in an item number in Yeh Jawaani Hai ... And accompanying her in this supposedly delightful item song will be the...

Madhuri Dixit-Ranbir Kapoor in an item number.png

Posted: 01/30/2013 05:20 PM IST
Madhuri dixit ranbir kapoor in an item number

Madhuri_Dixit_item_number

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఐటెం సాంగుల హవా నడుస్తుంది. ఈ ఐటెం సాంగుల్లో నటించడానికి ఐటెంగర్ల్స్ కాకుండా స్టార్ హీరోయిన్లు సైతం వెనకాడటం లేదు. బాలీవుడ్ లో ఇప్పటికే కరీనా కపూర్ లాంటి వారు ఐటెం సాంగుల్లో నటిస్తూ అలరిస్తుస్తుంటే... వారి జాబితాలోకి ఒకప్పటి అగ్రతార, అందాల సుందరి అయిన మాధురీ దీక్షిత్ కూడా ఐటెం సాంగుల్లో నటించడానికి రెడీ అంటుంది. తన నటనతో, అందంతో ఓ దశాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు ఓ ఎన్నారై డాక్టర్ ని పెళ్లి చేసుకొని వెండితెరకు దూరం అయింది. తాజాగా తన రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి 'ఆజ్ నాచ్ లే' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో యువ దర్శకుడు, నటుడు అయాన్ ముఖర్జీ సినిమా 'ఏ జవానీ హాయ్ దివానీ'లో ప్రత్యేక గీతానికి బాగా ప్రాధాన్యముండడంతో మాధురీ పచ్చ జెండా ఊపినట్లు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ పాటలో యువ హీరో రణబీర్ కపూర్ తో కలిసి ఆమె డాన్స్ చేస్తుంది. ఇప్పటికి ప్రేక్షకుల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గని మాధురీ దీక్షిత్ ఐటెం గాళ్ ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more