Dark room story of ileana and puri

Dark Room story of Ileana and Puri.., Puri Jagannath and Ileana ‘Dark Room’ Story, Devudu Chesina Manushulu Stills

Dark Room story of Ileana and Puri.., Puri Jagannath and Ileana ‘Dark Room’ Story, Devudu Chesina Manushulu Stills

Dark Room story of Ileana and Puri.gif

Posted: 06/25/2012 01:31 PM IST
Dark room story of ileana and puri

Puri-Jagannath

టాలీవుడ్ లో క్రియేటిమ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకోవడమే కాకుండా, ఫాస్టెస్ట్ గా సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. ఒక సినిమా పూర్తి కాకుండానే, మరో రెండు సినిమాలను అనౌన్స్ చేస్తూ, బిజీ బిజీ గా సినిమాలు చేస్తున్నాడు. ఫూరీ జగన్నాథ్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా ‘‘దేవుడు చేసిన మనుషులు’’. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదల అయింది. ఈ ఆడియో ఫంక్షన్ లో పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

ఈ ఆడియో వేడుకలో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ... ఇలియానాకి  'దేవుడు చేసిన మనుషులు'కథ చెప్పటానికి వెళ్లినప్పుడు కరెంట్ పోయింది. ఆమె ఉందా లేదా అన్న పరిస్దితుల్లో కథ మొదలెట్టాడు. కాస్సేపటికి నవ్వులు మొదలయ్యాయి. చూస్తే ఇలియానా నవ్వుతోంది. అలా ఆమెకు కథ వినిపించారని చెప్పారు. సినీ జనాలు మాత్రం ఓ హీరోయిన్ ఒంటరిగా ఉంది... ఆపై కరెంట్ పోయింది. ఆ తరువాత పూరి కథ చెప్పాడో లేక ఇలియానాతో కథ నడిపించాడో... ఆ చీకటి రూంలో ఇంకేం జరిగి ఉంటుంది. అని ఫిలింనగర్ లో చెవులు కొరుక్కుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Poonam pandey talks about her sex scene in debut film
Prakash raj shocking remuneration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more