One crore looted from trisha bank account

Trisha 1 Crore looting,Trisha 1 crore lose in bank,Trisha 1 Crore theft,Trisha loses 1 Crore

One crore looted from Trisha’s bank account,Trisha 1 Crore looting,Trisha 1 crore lose in bank,Trisha 1 Crore theft,Trisha loses 1 Crore

One crore looted from Trisha bank account.gif

Posted: 06/12/2012 05:40 PM IST
One crore looted from trisha bank account

Trisha

అసలే అవకాశాలు లేక అల్లాడిపోతున్న త్రిషకి మరో దెబ్బ పడింది. ఈ మధ్యనే ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ లో ఆమె కోటి రూపాయలు డిపాజిట్ చేశారు. దానికి సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. ఇందులోంచి దాదాపు రూ. కోటి రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా కోటి రూపాయలు మాయం కావడంతో త్రిష ఒకింత షాక్‌కు గురెైంది. డబ్బు మిస్సింగ్‌ విషయమై బ్యాంకు అధికారులు విచారణ జరుపుతు న్నారు. అకౌంట్‌ నుంచి డబ్బు మిస్‌ కావడంతో ఆమె బ్యాంకు అధికా రులను నిలదీయగా... పోలీస్‌ కంప్లైంట్‌ ఇవ్వ వద్దని, త్వరలోనే ఆమె సమస్యను సాల్వ్‌ చేసి డబ్బు తిరిగి వచ్చేలా చేస్తామని భరోసా ఇవ్వడంతో త్రిష కూడా పోలీలను ఆశ్రయిం చకుండా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి నట్లు వార్తలు వినిపి స్తున్నాయి. పోలీసులు కొందరు బ్యాంకు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

ఈ విషయం పై చెన్నై జనాలు మాత్రం కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అసలే అవకాశాలు లేక ఖాళీగా ఉన్న త్రిష దగ్గర ఒక్కసారి కోటి రూపాయలు డిపాజిట్ చేసేంత డబ్బు ఎక్కడినుండి వచ్చింది, ఏదో సైడ్ బిజినెస్ ద్వారా సంపాదించిన డబ్బుకాబట్టే భయపడి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి త్రిష ఏం బిజినెస్ చేస్తుందంటారు ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan mangoes gift to gabbar singh unit
Nagarjuna bought property in afghanistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more