Ramanaidu to do a film with venkatesh rana and naga chaitanya

Movie Mogul D Ramanaidu is all set add another feather to his hat. The ace producer is all set to foray into Punjabi cinema soon. He is producing a Punjabi film, directed by Navneet Singh, starring

Movie Mogul D Ramanaidu is all set add another feather to his hat. The ace producer is all set to foray into Punjabi cinema soon. He is producing a Punjabi film, directed by Navneet Singh, starring

Ramanaidu to do a film.gif

Posted: 05/22/2012 08:10 PM IST
Ramanaidu to do a film with venkatesh rana and naga chaitanya

Venky-Rana-and-Chaitu

తెలుగు తెరకి భారీ చిత్రాలను ... భారీ విజయాలను పరిచయం చేసిన రామానాయుడుకి ఓ కోరిక వుంది. వెంకటేష్ - రానా - నాగ చైతన్యలతో ఓ సినిమా రూపొందించాలన్నది ఆయన అభిలాష. ఈ ముగ్గురి ఇమేజ్ కి తగిన కథల కోసం అన్వేషిస్తున్నామని ఆయన అంటున్నారు. ఈ కథ ఎలా వుండాలనేది చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ రచయితలతో పాటు, తన ఫిల్మ్ ఇనిస్టీట్యూట్ కి సబంధించిన స్టూడెంట్స్ కి కూడా సూచించానని రామానాయుడు చెప్పారు. అన్ని విధాలుగా కథ కుదిరితే వెంటనే ప్రొడక్షన్ ని ప్రారంభిస్తామని అన్నారు.

ప్రస్తుతం ఆయన పంజాబీలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 5 న కెనడాలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక రామానాయుడు ఫ్యామిలీకి సంబంధించిన సినిమా సంగతి అలా ఉంచితే, ఎ.ఎన్.ఆర్. - నాగార్జున - నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో విక్రం కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రానున్నట్టు ఆమధ్య అధికారిక ప్రకటనే వచ్చింది. ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళితే, ఈ రెండు కుటుంబాలకి సంబంధించిన చిత్రాల్లో నటించిన వాడిగా నాగ చైతన్యకి ఓ అరుదైన ఘనత దక్కడం ఖాయమని సినీవర్గాలు భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress trisha backs out from sir vostara
Haripriya affair with former cm yeddyurappa son  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more