Kareena kapoor to become a director

Agent Vinod, bollywood, Dharma Productions, director, EMAET, Karan Johar, kareena kapoor,Kareena Kapoor, Kareena Kapoor blog, Kareena Kapoor bloggers, Kareena Kapoor articles

Looks like Kareena Kapoor being the granddaughter of Raj Kapoor has inherited his directorial talent. It was during the making of the film Ek Main Aur Ekk Tu, Kareena showed her skill of being behi

Kareena Kapoor to become a director.GIF

Posted: 02/15/2012 07:09 PM IST
Kareena kapoor to become a director

kareenakapoor

ముద్దుగుమ్మ కరీనా కపూర్ త్వరలో మెగాఫోన్ పట్టుకోనుందా?...అవుననే అంటున్నాయి ముంబైలోని ఆమె సన్నిహిత వర్గాలు. ప్రస్తుతం ఈ సుందరి ప్రియుడు సైఫ్‌అలీఖాన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ‘ఏజెంట్ వినోద్’ చిత్ర షూటింగ్‌లో బిజీగా వుంది. ఈ చిత్ర నిర్మాణ వ్యవహారాలతో పాటు దర్శకత్వ విభాగాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తోంది కరీనా. ఇదంతా దర్శకత్వానికి సన్నాహాకంగానే అని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సినిమా నిర్మాణంతో పాటు, దర్శకత్వ శాఖలో కరీనా ఆసక్తిని గమనించిన ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ ఈ భామను దర్శకురాలిగా ప్రమోట్ చేస్తానని మాటిచ్చాడట. ఇటీవలే కరణ్ నిర్మించిన ‘ఏక్ మై ఔర్ ఏక్ తూ’ చిత్రంలో ఈ భామ నటించింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో కరీనా దర్శకత్వ ప్రతిభకు కరణ్ ముగ్ధుడయ్యాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. ‘సినిమాలో తను చేసిన కొన్ని సన్నివేశాలు ‘జబ్ వియ్ మెట్’ చిత్రంలోని సన్నివేశాల్ని పోలివున్నాయని కరీనా చెప్పింది. అంతేకాదు స్క్రిప్ట్‌లో కొన్ని ముఖ్యమైన మార్పుల్ని కూడా సూచించిందిస్కిప్ట్‌పై కరీనాకున్న అవగాహన కరణ్‌జోహర్‌ను బాగా ఆకట్టుకుంది’ అని చిత్ర దర్శకుడు షకున్‌బాత్రా వ్యాఖ్యానించడం విశేషం. అయితే కరీనా కపూర్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో కూడా వేలు పెట్టబోతుందన్న మాట అని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rai to pair with pawan kalyan
Sana khan no love  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more