మామ పైకి అల్లుడ్ని ఉసిగొలుపుతున్న అత్త. అధికారం కోసం మామ ఆత్మగౌరవ యాత్ర అంటూ, రాష్ట్ర విభజనకు మద్దతు తెలపటంతో, అల్లుడి సమైక్యాంద్రకు మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. మామ అల్లుళ్ళ మద్య ఎప్పటి నుంచో వైర్యం ఉన్న విషయం తెలిసిందే. బావకు ఎదురుతిరిగిన బావమరిదిగా.. నందమూరి హరిక్రిష్ణ కు పేరు ఉన్న విషయం తెలిసిందే. సమైక్యాంద్రకు మద్దతుగా బావ పై కయ్యనికి కాలుదువ్వుతున్న విషయం ఇటీవలే బయటపడింది. ఈ విషయం వెనుకు ఇద్దర బలమైన వ్యక్తులు ఉన్నట్లుగా రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. ఒక యంగ్ హీరో నందమూరి తారక రామారావు, మరోకరు .. కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ (అల్లుడు) ను రాజకీయ తెరపైకి తెచ్చేందుకు పురందేశ్వరి తమ్ముడు హరిక్రిష్ణతో కలిసి మాష్టార్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. హరిక్రిష్ణ చేసే బస్సు యాత్రకు, అయ్యే ఖర్చు మొత్తం పురంధేశ్వరి దంపతులు పెడుతున్నట్లుగా రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. పురందేశ్వరి దంపతులు పట్టుదల చూస్తే.. చంద్రబాబును ఎలాగైన దెబ్బకొట్టాలనే కసితో ఉన్నట్లుగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగానే.. జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించటానికి అత్త తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అత్త, అల్లుడు కలిసి మామ రాజకీయ జీవితం పై దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో .. హరిక్రిష్ణ బస్ యాత్రను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా.. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు కూడా చంద్రబాబు విసిగిపోయి.. వైసీపీ పార్టీలో చేరి, గుంటూరు నుండి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమైనట్లు రాజకీయ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే 2014 ఎన్నికల్లో చంద్రబాబును ఎలాగైన దెబ్బ తీసేందుకు.. కుటుంబ రాజకీయ కుట్ర జరుగుతుందని టిడిపి పార్టీలోని సినియర్ నాయకులు అంటున్నారు. ఇటీవల జరిగిన నందమూరి కుటుంబంలోని పెళ్లికి .. హరిక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రాని విషయంలో కూడా పురందేశ్వరి హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ అభిమానులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పురందేశ్వరి దంపతులు..రాజకీయ భవిష్యత్తు కార్యచరణపై సుధీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు కొన్ని మీడియా వర్గాలు అంటున్నాయి. ఏమైన 2014నాటికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు ఏమిటో తెలిసిపోతుందని.. రాజకీయ మేథావులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, హరిక్రిష్ణ, పురందేశ్వరి దంపతులను, బాలయ్య, చంద్రబాబు రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more