తెరపైకి మరో వివాదం వచ్చిచేరింది. నిన్నటి వరకు తెలంగాణ, సమైక్యాంద్ర సమస్యలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోతున్న విషయం తెలిసిందే. ఆంద్రప్రదేశ్ రాజకీయలతో కేంద్రంలోని పెద్దలు నిద్రలేనిరాత్రులు గడుపుతున్నట్లు మీడియా వర్గాలు అంటున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రజలను రెండుగా విడగొట్టే పనిలో కేంద్రంలో కొన్ని అరవ హస్తాలు ప్రయత్నం చేస్తున్నాయాని ఆంద్రప్రదేశ్ సినీయర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఇప్పుడు అరవ హస్తం ఆంద్రప్రదేశ్ పై కన్నువేసింది. ఎలగైన తెలుగు ప్రజలను, తెలుగు జాతిని రెండు విడిగొట్టే ప్రయత్నంలో అరవ నాయకులు ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నట్లు కొన్ని మీడియావర్గాలు అంటున్నారు. డిసెంబర్ 9న కేంద్రమంత్రి చిదంబరం వేసిన విష భీజమే ఈ రోజు ఆంద్రప్రదేశ్ రెండు చీలిపోవటానికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే సమైక్యాంద్ర ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతున్న సమయంలో తెరపైకి కొత్త వివాదం రేపారు.. మన తమిళ తంబీలు. ఆంద్రప్రదేశ్ ప్రజలకు ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర్వ స్వామి వారి పై అరవ నాయకులు కన్నేసారు. తిరుపతిని మాకిచ్చేయ్యండి అంటూ.. తమిళ విధుల్లో.. కొంతమంది ఆథ్యాత్మిక వేత్తలున, తమిళ పురోహితులు, తమిళ ప్రజలు ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. సందట్లో సడేమియలాగా అరవ గోల మొదలుపెట్టారు. ఇటు సమైక్యాంద్ర ఉద్యమం, అటు తెలంగాణ ఉద్యమం, తిరుపతి మాకిచ్చేయ్యండి అంటూ.. తమిళ తంబీలు ఉద్యమబాట పట్టారు. మద్రాస్ , ఆంద్రప్రదేశ్ విడిపోయినప్పుడు కొన్ని మండలలాను, చిత్తూరు జిల్లాను .. ఆంద్రప్రదేశ్ కలిపివేయటం జరిగిందని, ఇప్పుడు ఆ ప్రాంతాలను మద్రాస్ లో కలిపివేయమని కేంద్రం పై ఒత్తిడి పెంచుతామని తమిళ తంబీలు అంటున్నారు. తమిళ తంభీల డిమాండ్ వెనుక, కేంద్రలోని కొంతమంది నాయకుల హస్తం ఉందని మీడియా వర్గాలు అంటున్నారు. ఆంద్రప్రదేశ్ రెండు విడిపోతున్న సమయంలోనే మా డిమాండ్ పై ఉద్యమం చేస్తామని తమిళ తంబీలు గోల చెయ్యటం చాలా ఆశ్చర్యంగా ఉందని తెలుగు ప్రజలు అంటున్నారు. అరవ నాయకుల గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని రాజకీయనాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం రావణా కష్టాంలా మారిన విషయం తెలిసిందే.. ఇక అరవగోల పై కేంద్ర మొగ్గుచూపితే.. పరిస్థితి దారుణాంగా ఉంటుందని తెలుగు ప్రజలు అంటున్నారు. సమైక్యాంద్ర ఉద్యమం సెగాలను.. ఆర్పేందుకే.. కేంద్రంలోని అరవ నాయకులు తిరుపతి విషయాన్ని తెరపైకి తెచ్చినట్లుగా ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు. తిరుపతి జోలికి వస్తే.. తమిళ నాయకులకు పుట్టగతులు ఉండవని.. ఆంద్రప్రదేశ్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more