తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ కొత్త విషయాలు తెరపైకి తెచ్చారు. 2009లో కేసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడుతుందని ఎంతో ఆశతో తెలంగాణ ప్రజలకు నిరాశ మిగిలిందని కేసిఆర్ అంటున్నారు. 2009లో తెలంగాణ రాకపోవటానికి కారణం అప్పటి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వలనే తెలంగాణ ప్రక్రియ వెనక్కి వెళ్లిందని కేసిఆర్ చెబుతున్నాడు. ఆ సమయంలో కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణ ఇవ్వటానికి సిద్దమైంది. కానీ తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హస్తం కూడా ఉందని కేసిఆర్ చెబుతున్నాడు. ఈ ఇద్దరు కలిసి రాష్ట్రంలో పెద్ద అయోమయం పుట్టించి.. కేంద్ర యొక్క ఆలోచనలను పూర్తిగా మార్చటం వలనే ప్రత్యేక తెలంగాణ ప్రకటించకుండా కేంద్రం వెనక్కి వెళ్లిందని ఆయన అంటున్నారు.
ఆ సమయంలో కేంద్రం ఎందుకు వెనకడుగు వేసిందో ఇప్పటికి అంతుచిక్కలేదని టిఆర్ఎస్ నాయకుడు అంటున్నారు. 2009 డిసెంబర్ 9 కేంద్రం ఇచ్చిన ప్రకటన తరువాత.. రాష్ట్రంలో. కేంద్రమంత్రి చిరంజీవి, మాజీ ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆంధ్రలో భారీ ఎత్తు సభలు పెట్టి, రచ్చ రచ్చ చేయటంతో .. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కు సమస్యను పక్కన పెట్టడం జరిగిందని టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అయితే ఈ సారి మాత్రం అలా కాదని 2014లో తమ తడాఖా ఏమిటో చూపించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటామని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more