Rajinikanth daughter to direct kadali hero gautham

rajinikanth daughter to direct kadali hero gautham, aishwarya rajnikanth dhanush, second film, soundarya rajinikanth, rajinikanth, ballywood heroine aiswarya rai,

rajinikanth daughter to direct kadali hero gautham

క్రికెట్ బెట్టింగ్ లోకి దిగుతున్న ఐశ్వర్య?

Posted: 04/20/2013 12:02 PM IST
Rajinikanth daughter to direct kadali hero gautham

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్ కు ఐశ్యర్యకు ఏం సంబంధం లేదు? కానీ క్రికెట్ మ్యాచ్ లపై పెట్టే బెట్టింగ్ లకు ఆమె చాలా దగ్గర సంబంధం ఉంది. ఐశ్వర్య అంటే, అమితాబ్ బచ్చన్ కోడలు, అభిషేఖ్ బచ్చన్ భార్య, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కాదులేండి? కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్యర్య మరోసారి దర్శకత్వం చెయ్యబోతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఐశ్వర్య తొలిసారి ప్రయోగం ఫేలైన విషయం తెలిసిందే. మొదటి సారి తన భర్త, హీరో దనుష్ తో తీసిన సినిమా ‘త్రీ ’ ఐశ్వర్యను నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా ప్రపంచ దేశల మద్య జరుగుతున్న క్రికెట్ పై ఐశ్వర్య నిఘా పెట్టినట్లు కోలీవుడ్ సమాచారం. క్రికెట్ పై పెడుతున్న భారీ బెట్టింగ్ ల విషయాన్ని తెరపైకి ఎక్కించటానికి ఐశ్వర్య సన్నహాలు చేస్తుంది. ఐశ్వర్య దర్శకత్వం చేస్తున్న సినిమాలో ఈ సారీ హీరో మారినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్న వెండితెరకు పరిచయం చేసిన ‘కడలి ’ నటుడు కార్తీక్ తనయుడు హీరో గౌతమ్ కార్తీక్ ను కథానాయకుడిగా తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం తెలియాలేదు. కానీ ఐశ్వర్య మాత్రం కొత్త హీరోయిన్ కోసం కేరళ ఫిగర్ కోసం వేట మొదలుపెట్టినట్లు సమాచారం. ఈసారి ఐశ్వర్య సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తాడని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more