నాగార్జున మంచి జోరు మీద ఉన్నాడు. యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా లుక్స్, క్రేజ్ ని కంటిన్యు చేస్తున్న నాగ్ పర్స్తుతం రెండు సినిమాల షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు... దసరథ్ దర్సకత్వంలో నాగ్ నటిస్తున్న పూర్తి స్థాయి ప్రేమ కధా చిత్రం, 'గ్రీకు వీరుడు' షూటింగ్ పూర్తీ కావచ్చింది... ఈ చిత్రం లో నయనతార మీరా చోప్రా హీరోయిన్లు... మార్చ్ లో చిత్రం విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.. నాగ్ తో ఎన్నో చిత్రాలు నిర్మించిన అనుబంధం ఉన్న కామాక్షీ మోవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉండగానే, నాగ్ ఇంకో మాస్ చిత్రాన్ని మొదలు పెట్టేసాడు... మాఫియా బ్యాగ్రౌండ్ తో తెరకేక్కనున్న ఈ చిత్రం లో 'భాయ్' గా కనిపించనున్నాడు నాగ్. కామెడీ చిత్రాలు తీసిన అనుభవం, 'పూల రంగడు' చిత్రం తో విజయం సాధించిన గుర్తింపు ఉన్న వీరభద్రం ఈ చిత్రానికి దర్శకుడు...
అన్నపూర్ణ సంస్థ పై నాగ్ స్వీయ నిర్మాణం చేస్తున్న ఈ చిత్రం లో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు... ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం విదేశాలలో జరుపుకొని ఇప్పుడు హైదరాబాద్ చేరింది. ప్రస్తుతం అన్నపూర్ణా స్టూడియోస్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం షూటింగ్ ని కూడా త్వరలోనే పూర్తి చేసి విడుదల చెయ్యాలని నిర్ణయించాడట కింగ్... అవును మరి రాజు ఆదేశించిన తరువాత, ఇక తిరుగులేదు గా...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more