2012 అంతా తెలుగు తమిళ సినిమాలని హిందీ లో రీమేక్ చేసి, అక్కడి వారు ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు... ఈ సంవత్సరం సీన్ రివర్స్ అని అనం కాని, ఇటు తెలుగు - తమిళ కధలని హిందీ లో రీమేక్ చెయ్యడం తో పాటు, అటు హిందీ లో ఘన విజయం సాధించిన సినిమాలని కూడా ఇటు తెలుగు లో రీమేక్ చెయ్యడానికి, మన దర్శక నిర్మాతలు, సన్నాహాలు చేసేసారు, నటీ నటులు తమ నటన అధ్యయనాన్ని కూడా మొదలు పెట్టేసారు. గత సంవత్సరం హిందీ చిత్ర సీమకి భారీ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు, అదే మాయాజాలం తెలుగు లో కూడా చెయ్యాలని, మన దర్శక నిర్మాతలు, ఈ సినిమాలని తెలుగు లో రీమేక్ చేస్తున్నారు... ఈ వరుసలో ముందుగ వస్తున్న చిత్రం, విద్యా బాలన్ నటించిన 'కహాని'... ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే ఈ చిత్రం నిర్మాతకి 100 కోట్ల లాభాన్ని తెచ్చి పెట్టింది... అవతల హిందీ లో ఈ చిత్రం సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతుంటే, ఇవుతల శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని కొంత మార్పులు చేసి తెలుగు లో రీమేక్ చెయ్యడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు... తెలుగు తో పాటు తమిళం లో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు, శేఖర్... ఇక 30 కోట్ల వ్యయం తో నిర్మింపబడి, విన్నూత్నమైన కధ కధనం కారణంగా, ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుని, 100 కోట్ల లాభాన్ని, ఈ చిత్ర నిర్మాత జాన్ అబ్రహాం కి తెచ్చి పెట్టింది, 'విక్కీ డొనర్'... ఈ సినిమా రీమేక్ హక్కులని, హీరో - నిర్మాత సిద్ధార్థ్ సొంతం చేసుకున్నాడు... ఇక వినోద భరిత చిత్రం 'బోల్ బచ్చన్' రీమేక్ లో వెంకటేష్ - రామ్ కలిసి నటిస్తున్న సంగతి మనకి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more