సినిమా ఇండస్ట్రీలో వారసత్వాన్ని పునికిపుచ్చుకొని చాలా మంది ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. అబ్బాయిలు హీరోలుగా, అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. మరికొందరు వారికి ఏశాఖ ఇష్టమో అందులో సెటిల్ అవుతారు. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా మాత్రమే తెరపైకి వచ్చారు. కానీ నిర్మాతగా ఎవరూ రాలేదు. తాజాగా ఆ ఫ్యామిలీ నుండి నాగబాబు కూతురు అయిన నిహారిక హీరోయిన్ కాకుండా నిర్మాత ఎంట్రో ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. 19 ఏళ్ల నీహారిక ప్రస్తుతం మాస్ కమ్యూనికేషన్ చదువుతోంది. ఇప్పటికే నీహారిక ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించింది. నీహారికను హీరోయిన్ గా తమ సినిమాలో పెట్టుకుంటామంటూ చాలామంది అడిగారట. అయితే నిర్ణయాన్ని ఆమె ఇష్టానికే వదిలేశాడట నాగబాబు. దాంతో తన మనసులోని మాటను చెప్పింది నీహారిక. తనకి హీరోయిన్ కావాలని లేదట. సినిమాలో కీలకమైంది సినిమా నిర్మాణమనీ... అందుకే, తనకు సినిమా నిర్మాణం మీదే ఆసక్తి ఉందనీ అంటోంది. నిర్మాత అయితే సినిమాలోని అన్ని విభాగాలనూ చూడొచ్చు... అందుకే నేను ఎప్పటికైనా నిర్మాతను అవుతానంటోంది నీహారిక. నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఆమె మెగా నిర్మాతగా పేరు తెచ్చుకొని, అల్లు అరవింద్ మించి పోతుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more