మెగా కంపౌండ్ లోకి రానా లవర్ అడుగుపెట్టింది. ఇప్పటి వరకు కాజల్, తమన్నాలాంటి బక్క పలుసని హీరోయిన్లుతో మెగా హీరోలు సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం మంచి శరీర సౌందర్యం కలిగిన హీరోయిన్ మెగా హీరోల సరసన చెయబోతుంది. ఆమె ఇప్పటికి టాలీవుడ్ లో కొంత మంది హీరోలతో సినిమాలు చేసినప్పటికి మంచి విజయం సాధించలేదు. అంతేకాకుండా హీరోయిన్ గా తగిన గుర్తింపు రాలేదని ఆమె అనేక చోట్ల చెప్పినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరు కాదు. రిచా గంగోపాధ్యాయ. ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ కోట్టేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రూపొందనున్న క్రేజీ చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో’ అనే సినిమాలో రిచా ఓ అమ్మాయిగా ఛాన్స్ కొట్టేశారు. మరో అమ్మాయిగా అమలాపాల్ నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతగా బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల 17 నుండి ప్రారంభం కానుందని దర్శకుడు పూరి చెబుతున్నారు. రిచా కు దసరా పండుగ ముందే వచ్చేందని తన సన్నిహితులతో చెబుతుందట. మెగా హీరోలతో ఛాన్స్ రావటంతో ఆమె చాలా ఆనందంగా ఉందని టాలీవుడ్ వాసులు చెప్పుకుంటున్నారు. పూరీ మాత్రం రిచాను మరో ఇలియానలా చూపిస్తాడని అల్లు అర్జున్ అభిమానులు అనుకుంటున్నారు. రిచా కూడా పూరి సినిమాలో అన్నీ చూపిస్తాను. దర్శకుడు ఏదీ కోరితే అదే చెయ్యటమే హీరోయిన్ పని మీడియాకు చెబుతుందట. అంటే జులాయితో రొమాన్స్ చెయ్యాటానికి రిచా సిద్దమైనట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more