ఈ ఏడాది ఆన్‌లైన్ ద్వారా అత్యధికంగా సెర్చ్ చేసిన హీరోయిన్లలో కత్రినాకైఫ్ ప్రథమంగా నిలిచింది. ఈ భామ 2011-12కు గాను గూగుల్‌లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన బాలీవుడ్ తారగా గుర్తింపు తెచ్చుకుంది. అటు బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు, మళయాళ తదితర భాషీయులు కూడా కత్రినాకు ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక... బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత సినీ కెరీర్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన ఐశ్వర్యరాయ్ ని కూడా ఫ్యాన్స్ మరిచిపోలేకపోతున్నారు. అప్పట్లో నంబర్ వన్ ప్లేస్ ఆక్రమించిన ఐష్... అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి తరువాత ఒకటి నుంచి రెండోస్థానానికి ర్యాంకింగ్ దిగజారింది. ఐష్ కోసం పడిచచ్చే నెట్‌జనులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
ఇంకా.. ఇంటర్‌నెట్ సెర్చింగ్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో నిలిచింది కరీనాకపూర్. 2000లో సంవత్సరంలో నటించిన తొలిచిత్రం రిప్యూజీ గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబిట్ అవార్డును దక్కించుకున్న ఈ భామ బాలీవుడ్ లో అత్యధిక కాలం నుంచి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.
నాజూకు అందాల తార.. ఓం శాంతి ఓం సినిమాతో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకునే ఇంటర్‌నెట్ సెర్చింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఓం శాంతి ఓం సినిమాకు గాను ఈ బెస్ట్ ఫిల్మ్ ఫేర్ ఫిమేల్ డెబిట్ అవార్డ్ అందుకుంది ఈ భామ. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోనూ ఈ భామ జనాన్ని ఆకర్షిస్తూనే వుంది. హాట్ అండ్ కస్సక్ బ్యూటీతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మల్లికా షెరావత్ 5వ స్థానంలో నిలిచింది. ఫ్యాషన్ మోడల్ అయిన మల్లిక ఐటం సాంగ్స్ చేయడంలో దిట్ట. ఇదండీ మన సుందరాంగులు అందరి మనసులనూ ఈ స్థాయిలో కొల్లగొట్టేస్తున్నారు.
..avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more