రామోజీరావు ఈనాడు పేపర్ అమ్మకాలు పెంచటం కోసం.. ఆరోగ్య శాఖ మంత్రి సెల్స్ మెన్ గా వ్యహరించారు. ఇది ఒక వ్యాపార ప్రకటన గా ఉందని కొంతమంది పొలిటికల్ నాయకులు అంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి డి.ఎల్ రవీంద్రా రెడ్డి .. హైదరాబాద్ డెంగీ కేసులు పెరుగుతున్నా నేపథ్యంలో ఆయన డెంగీ గురించి తెలుసుకోవాలంటే.. మంచి పత్రిక చదవండి అంటూ .. ఈనాడు పేపర్ ను చూపించారు. మానవుని అనారోగ్యాన్ని వ్యాపారంగా చేసుకుని బతికే ఈ సమాజంలో పొరపాటు పడకుండా మంచి పత్రిక న చదివి తెలుసుకోవాలని ఈనాడు దినపత్రికను చూపిస్తూ మహిళలోకాన్ని చైతన్యవంతును చేసే ప్రయత్నం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి. అయితే దీని వైఎస్ కాంగ్రెస్ నాయకులు తప్పుపడుతున్నారు. రామోజీ వద్ద నుండి డీఎల్ ఎంత సొమ్ము ముట్టిందో ? అందుకే ఆయన ఈనాడు పత్రిక గురించి చెబుతున్నాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. సంపూర్ణ పారిశుద్ద్యం పై ఐకేపీ, అంగన్వాడీ , ఆశ కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్రారెడ్డి వచ్చే జ్వరాలన్నీ డెంగీ కాదంటూ.. ఈనాడులో వచ్చి కథనాన్ని చూపిస్తూ దీన్ని అర్థంచేసుకోవాలని ఆయన కోరారు. అయితే అదే రోజు సాక్షి పత్రికలో కూడా ఈ కథనం వచ్చినప్పటికి డీఎల్ ఈనాడు పత్రికనే చదవండి అని చెప్పటం పై ఆ పార్టీ నాయకులు మండి పడుతున్నారు. ఒక మంత్రి గారే ఈనాడు పత్రికకు సెల్స్ మెన్ గా మారిపోతే ఎలా అంటూ వైఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈనాడు పత్రికకు ఆంబాసిడర్ గా మారినట్లుగా ఉందని .. ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. వీటి పై ఆరోగ్య మంత్రి ఏమాంటారో చూడాలి?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more