చంద్రబాబు అనుచరుడు మురళీమోహన్ ఢిల్లీ వెళ్లిన ఎంపీలపై విరుచుపడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మన ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారు అనే విషయంపై కన్నేశాడట. అక్కడ మన ఎంపీలంతా పేకాట ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాడని కామెంట్ చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . ప్రత్యేకించి అధికార పార్టీ ఎంపీలందరూ రాష్ట్రసమస్యలను పట్టించుకోవడం లేదంటూ మురళీమోహన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘రాష్ట్రంలో నీటి, కరెంటు సమస్యల గురించి ఎంపీలు ఏం చేస్తున్నారు, వారు ఇలాంటి వాటి గురించి పట్టించుకోక, తమ ఇండస్ట్రీలకు సంబంధించిన విషయాల్లో లాబియింగ్ చేసుకొంటూ, పేకాట ఆడుతూ గడుపుతున్నారని మురళీ మోహన్ చెప్పటం అందరిని ఆశ్చర్యంలోకి నెట్టేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కూడా మురళీ వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అయితే అవతల వాళ్లపైకి రాళ్లు వేయడం సులభమే. కానీ, కేవలం రాజకీయ, నటనా రంగాల్లోనేక కాక రియల్ ఎస్టేట్ లో కూడా మురళీ మోహన్ ప్రస్థానం ఓ రేంజ్ లో ఉంది. యధాతథంగా ఇతడి రియల్ వ్యాపారాల గురించి ఇప్పటికే అనేక విమర్శలు వినిపించాయి. తెలుగుదేశం అధినేత, మురళీ మోహన్ లో కలిసి తమ స్థలాలకు మంచి ధర పలికేలా వ్యూహాలు పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి మురళీ మోహన్ ఇప్పుడు ఎంపీలు వ్యాపారాలు చేసుకొంటున్నారని విరుచుపడితే…అవతల వారు ఊరికే ఉంటారు అనుకోవడం పొరపాటే! మరి వారు మురళీకి ఏ స్థాయిలో సమాధానం చెబుతారో చూడాలి!
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more