అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలన్న వివిఎస్ లక్ష్మన్ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్నే కాకుండా అతని జీవిత భాగస్వామి అయిన భార్య శైలజను దిగ్బ్రాందికి గురి అయినట్లు తెలుస్తోంది. అయితే లక్ష్మణ్ తన మొదటి భార్యని విడిచి ఎలా ఉండగలడో ఆమెకు అంతుచిక్కటంలేదట. మొదట తన నిర్ణయాన్ని లక్ష్మణ్ చెప్పినప్పుడు శైలజకు నోట మాట రాలేదని చెబుతుంది. అయితే తమ భర్త భగవద్గీత సూత్రాలను పాటిస్తుంటారని చెబుతుంది. లక్ష్మణ్ రిటైర్ మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో , ముఖ్యంగా పిల్లలతో కాలం గడపబోతున్నందుకు ఆమెకు చాలా ఆనందంగా ఉందని చెబుతుంది. లక్ష్మన్ రిటైర్ మెంట్ పై కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి.భారత క్రికెట్ వెరీ వెరీ స్పెషల్ వీవీఎస్ లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి అర్ధంతరంగా ఎందుకు వైదొలిగాడు ? సొంతగడ్డ హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో టెస్టు ఆడి ప్రకటించాల్సిన నిర్ణయాన్ని అంతకు ముందే తీసుకున్నాడు ? రెండు టెస్టులకు ఎంపికయిన లక్ష్మణ్ ఎందుకు ఆడకుండా నిష్క్రమించాడు ? కెప్టెన్ ధోని, సెలెక్టర్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ లు లక్ష్మణ్ ఇబ్బంది పెట్టారా ?ఇదీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలు.
న్యూజిలాండ్ తో టెస్టులకు ఎంపికయిన లక్ష్మణ్ ఆ తరువాత క్రికెట్ నుండి వైదొలుగుతాడని అందరూ ఊహించిందే. అయితే సొంతగడ్డ మీద ఆడి స్థానిక ప్రేక్షకుల సమక్షంలో ఘనంగా వీడ్కోలు తీసుకోవాల్సిన లక్ష్మణ్ అంతకుముందే వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ‘ధోని మనసులో ఏముందో తెలుసుకోవడం కష్టం’ అన్న లక్ష్మణ్ మాటలు అతను వారి నుండి పరభవాన్ని ఎదుర్కొన్నట్లు తేల్చిచెబుతున్నాయి. లక్ష్మణ్ కు కేవలం రెండు టెస్టులకు సరిపడా ఫిట్ నెస్ చాలు, అంతకుమించి అతనిని ఇబ్బంది పెట్టారని గంగూలీ ‘గూగ్లీ’ విసిరాడు. ఆస్ట్రేలియా పరాజయాలకు కేవలం లక్ష్మణ్ ను బాధ్యున్ని చేస్తున్నారని, ధోని సహా మిగతావారు విఫలమయ్యారని వారికి జట్టు పట్ల భాధ్యతలేదా ? అని దాదా కడిగేశాడు. సెలెక్టర్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్, ధోనిలు నెట్ ప్రాక్టీస్ లో ఎక్కువ ఇబ్బందులకు గురిచేయడంతో లక్ష్మణ్ అర్ధంతంరంగా వైదొలిగాడని తెలుస్తోంది. ఏ క్రీడాకారుడికయినా ఇలాంటి అనుభవం బాధాకరం. ఇక మన రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ కు ఇలా జరగడం మనందరికీ బాధాకరం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more