C ramachandraiah

chiranjeevi would be cm-chiru's overt fans, endowments minister c ramachandraiah, cm kirankumarreddy, rajyasabha member v hanumantarao, pcc chief botsa satyanarayana, minister raghuveerareddy,ys jagan, coverts of jagan in congress, retired president of ap youth congress tjr sudhakarbabu

c ramachandraiah

c ramachandraiah.gif

Posted: 08/08/2012 08:02 PM IST
C ramachandraiah

C Ramachandraiah

కడప జిల్లాకు చెందిన  మంత్రుల  ఇన్ చార్జీ  మంత్రులుగా  ఉపయోగపడతారని  ముఖ్యమంత్రి  ఎన్  కిరణ్  కుమార్ రెడ్డి  అనుకోలేదేమోనని  దేవాదాయశాఖ  మంత్రి సి. రామచంద్రయ్య అంటున్నారు.చిరంజీవి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం తనకు ఉందని ఆయన అంటున్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారంటే కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో వస్తారని కాదని ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని ఆయన అంటున్నారు . ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నమ్మకమైనవారికి మాత్రమే జిల్లా ఇంచార్జీ బాధ్యతలు అప్పగించారని, జిల్లా ఇంచార్జీ బాధ్యతలు అప్పగింత ముఖ్యమంత్రి ఇష్టమేనని చెబుతున్నారు.  అందుకు తమ కడప జిల్లా మంత్రులం పనికి రామేమోనని, అందుకే జిల్లా ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వలేదని మంత్రి సి. రామచంద్రయ్య అనటం పై కొత్త వివాదం రేగినట్లు ఉందని  కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గ్యాస్ కేటాయింపు కేంద్ర ప్రభుత్వ పరిధిలోదని, రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపు కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా  ప్రయత్నించటం జరిగిందని  గుర్తు చేశారు . ఫీజు రీయంబర్స్‌మెంట్ ఉండాల్సిందేనని మంత్రి అంటున్నారు. బిసీలకు అన్యాయం జరిగితే తాను అడ్డుకుంటానని ఆయన కోపం  వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjee meets andhra pradesh chief
Suri murder accused owns lands worth rs40 crore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more