లక్ష్మీ పార్వతి ఈ పేరు తెలియాని వారు ఎవరు ఉండారు. ఎప్పుడు మీడియా ముందు ఉండే లక్ష్మీ పార్వతి .. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకిచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య అయిన లక్ష్మీపార్వతి .. సొంత పొర్టీ పెట్టి .. చివరకు ఆ పార్టీని నామా రూపాలు లేకుండా చేసింది. ఆమెకు మీడియా అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు ఏదోక వివాదంతో మీడియాలో దూరిపోతుందని ..టిడిపి నాయకులు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. మొన్నటి వరకు .. జగన్ పార్టీకి మద్దతూ పలికిన లక్ష్మీ పార్వతి .. ఇప్పుడు ప్లేట్ ఫిరామాయించినట్లు తెలుస్లోంది. రెండేళ్లుగా జగన్ కు సంబంధించిన చాలా కార్యక్రమాల్లో పాల్గొని, ఆయనకు మద్దతుగా ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న లక్ష్మీ పార్వతి.. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ సంచలన ప్రకటన చేసిందని మీడియా వర్గాలు అంటున్నాయి.
జగన్ కష్టాల్లో ఉన్నాడు కాబట్టే ఉపఎన్నికల్లో ఆయన పార్టీకి మద్దతు ఇచ్చానని ఆమె చెబుతుంది. ఐతే ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది నెల్లూరు జిల్లా కావలిలోని ఓ ఆలయంలో జగన్ జైలు నుంచి విడుదల కావాలని పూజలు చేసిన సందర్భంలో కావడం విశేషం. ఈ సందర్భంగా మరోసారి ఆమె వైఎస్ పై పొగడ్తల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తర్వాత సమర్థుడైన నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డే అని లక్ష్మీ పార్వతి అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ లక్షణాలు, చరిష్మా మెండుగా ఉన్నాయని ఆమె చెప్పడం కొసమెరుపు. మొత్తం మీద లక్ష్మీ పార్వతి కొత్త ప్లాన్ వేసిందని ..జగన్ పార్టీ నాయకలు అంటున్నారు. బాలయ్య బాబు , జూనియర్ ఎన్టీఆర్ ద్వారా .. లక్ష్మీ పార్వతి .. తిరిగి తెలుగు దేశంలో తన వైభవం దక్కించుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతుందని జగన్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more