ఆమె పుట్టి పెరిగిన హైదరాబాద్‌ను ఎప్పటికీ మరువలేనని చెబుతుంది. ఆమె 250 రూపాయలతో ముంబైకి చేరిన ఆమె ప్రయాణాన్ని అసలు మరిచిపోనని చెబుతుంది మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్. మోడల్‌కాక ముందు ముంబయిలో సెంట్ బాటిల్స్ అమ్మేదట. బ్యూటీఫుల్ ట్రూత్ పేరిట ఆమె రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. అతివలు అందంగా ఎలా ఉండాలి.. ఎలాంటి సమయాల్లో ఎలాంటి మేకప్ వేసుకోవాలి... లాంటి అంశాలను ఈ పుస్తకంలో చర్చించినట్లు తెలుస్తోంది. అతివల కోసమే ఈ పుస్తకం అంటుంది. ఈ పుస్తకంను అతివల కోసమే రాసినట్లు డయానా చెబుతుంది.. ఓ విధంగా చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ గ్రూమింగ్ ఫర్ ఉమెన్ ఈ పుస్తకం అని అనొచ్చు. అందంగా కనిపించటానికి ఏం చేయాలనే విషయంలో ఈ పుస్తకం మహిళలకు సహాయపడుతుంది. హెయిర్‌కేర్, కలర్, షేప్స్.. ఇలా ఎన్నో అంశాలను దీనిలో చర్చించాం. కష్టపడ్డా.. ఫలితం చూడాలి..! ఈ పుస్తకం కోసం దాదాపు రెండున్నర సంవత్సరాలు కష్టపడినట్లు డయానా చెబుతుంది. ఆత్మవిశ్వాసం ఎప్పుడంటే.. కాన్ఫిడెన్స్ లెవల్స్ అనేవి టైమ్‌ను బట్టి మారుతుంటాయి. అన్నీ మంచిగానే జరిగితే అత్మవిశ్వాసం అదే పెరుగుతుంది. హైదరాబాద్‌తో ఆమెకు ఉన్న కనెక్షన్ ..పుట్టి పెరిగింది ఇక్కడేనట. నగరంలో ఆమె ఎన్నో అనుభవాలున్నాయి.
టాలీవుడ్‌లో ఎందుకు చేయటం లేదని అంటే.. సినిమా ఒక్కటే జీవితం కాదు. ఆమెకు అది మార్గం కూడా కాదట. అంతకన్నా గొప్పవి ఎన్నో ఉన్నాయన్నేదే ఆమె భావన, ముఖ్యంగా చారిటీ. ఆ కార్యక్రమాల్లో పాల్గొంటే ఎక్కువ ఆనందం పొందుతానని డయానా చెబుతుంది. ఈ సంవత్సరమే ఆమె నటించిన ద లవింగ్ డాల్ చిత్రం విడుదలవుతుందట. గతంలో రూ.250తో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లినప్పుడు ఆమె దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉన్నాయాట. మోడల్ కాకమునుపు ముంబయిలో సెంట్ బాటిల్స్ అమ్ముతూ ఉండేదట. అయితే ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను చూడడం.. మోడలింగ్ రంగానికి పరిచయం చేయటం.. ఆ తరువాత అంతా మీకు తెలిసిందే ..! ఎదిగిన కొద్ది ఒదిగాలని,. ఎదిగిన కొద్ది ఒదగాలన్నది ఆమెకు జీవితం నేర్పిన పాఠమాని చెబుతుంది. ఆమె ఎంత ఎదిగినా ఎక్కడ నుంచి వచ్చానో... ఎన్ని కష్టాలుఅనుభవించానో.. ఎప్పటికీ మరిసిపోనని డయానా మీడియాకు చెబుతుందట. ఆమెకు స్ఫూర్తి కలిగించేవి కూడా అవేనట..! హైదరాబాద్‌లో గుడ్ మెమోరీస్ కూడా ఉన్నాయాని చెబుతుంది. రాత్రి 1 గంట సమయంలో మొజంజాహి మార్కెట్‌లో ఐస్ క్రీమ్ తినటం ఎప్పటికీ మరువలేని అనుభూతి. అలాగే హలీం, బిర్యానీ.. స్కూల్‌కు డుమ్మ కొట్టడం, ఫ్రెండ్స్‌తో షికార్లు.. ఇలా ఎన్నో మరపురాని అనుభూతులు ఉన్నాయాని డయానా గుర్తు చేస్తుకుందని మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more