సన్నీ అందాలను తెరపైకి చూసి అభిమానులు రచ్చ రచ్చ చేద్దామాని .. థియేటర్లలోకి వెళ్లిన వారికి చీకట్లో సన్నీ అందాలు తెరపై చూడాలనే ఆశతో ఉన్నావారికి రెండున్నార గంటలు .. ఉక్కపట్టుకొని కూర్చున్న కుర్రళ్లోకి .. సన్నీ ...అనుకున్నది ఒక్కటి .. జరిగింది మరొకటి. మొన్నటి వరకు .. ఆ బొమ్మలను నెట్ లో చూసి.. ఇక తెరపైకి డైరెక్టర్ గా చూడొచ్చునుకొన్న శృంగార ప్రియులకు సన్నీ బాగా అందరి మీద తడి బట్ట వేసిందని .. సినీ జనాలు అనుకుంటున్నారు. సన్నీ సినిమా కాదా .. అని లోపల దుస్తులన్ని తీసి.. ఒక బట్టతోనే సినిమాకు వెళ్లిన అభిమానులకు .. సన్నీ .. కొంచెం కూడా చూపించలేదని తెగ బాధపడుతన్నారట.
అసలు ఈ సినిమా కంటే సన్నీ నటించి పొర్న్ అందాలే బాగున్నాయాని .. సన్నీ అభిమానలు అంటున్నారు. పోర్న్ స్టార్ అందాలను కళ్లప్పగించి చూద్దామనుకున్న శృంగార ప్రియులకు ఇది చేదువార్త. ఆకట్టుకునే రూపంతో ఏకంగా నీలిచిత్రాల తార బాలీవుడ్ తెరపై తన అందాలతో విందు చేస్తుందని ఆశపడిన యువతకు ఇది చేదు మాత్ర. జిస్మ్ 2 చిత్రం తేలిపోయిందట. ఇందులో మూడు ముద్దుసీన్లు తప్ప సన్నీలియోన్ అందాలేవి కనిపించవట. ట్రైలర్లు, పోస్టర్లు చూసి తెగ ఊహించుకుని ఆశగా సినిమాకు వెళ్లిన వారు నిరాశగా తిరిగివస్తున్నారు.నిజజీవిత పాత్రనే సినిమాలో పోషించిన సన్నీలియోన్ నీలిచిత్రాలకు తప్ప బాలీవుడ్ చిత్రాలకు పనికిరాదని అంటున్నారు. అసలు చిత్రంలో ఎలాంటి కథకూడా లేదట. నీలిచిత్రాల తార అయిన సన్నీలియోన్ సహ నటుడు అయిన రణదీప్ హుడాను ప్రేమిస్తుందట. అతను మోసం చేయడంతో చనిపోవాలనుకున్న సన్నీలియోన్ ను ఇంటలిజెన్స్ కు చెందిన అరుణోదయసింగ్ చనిపోకుండా చేసి తన గూఢాచారిని చేసుకుంటాడట.
ఆ తరువాత ఇద్దరూ కలిసి రణదీప్ హుడాను చంపేందుకు ప్రయత్నిస్తారట.సినిమాలో సినిమాటోగ్రఫీ, షూటింగ్ లొకేషన్లు తప్ప ఎవ్వరి నటనా బాగోలేదట. నటులంతా చూడడానికే బలిష్టంగా ఉన్నారు తప్పితే ఎక్కడా పాత్రకు తగిన నటన కనిపించలేదు. పూజా భట్ దర్శకురాలిగా విఫలమయిందని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. సినిమాకు ‘యు’ సర్టిఫికెట్ వచ్చినప్పుడే ిఇందులో శృంగార సన్నివేశాలు తక్కువేనని తేలింది. ఇంతకు ముందు జిస్మ్, మర్డర్ లో ఉన్న తరహా శృంగార సన్నివేశాలు కూడా ఇందులో లేవట. మొత్తానికి ఎంతో ఊరించిన జిస్మ్ 2 ఎవ్వరినీ అలరించే పరిస్థితి లేదన్న మాట. సన్నీలియోన్ శృంగార ప్రియులను మోసం చేసిందన్న మాట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more