Sangma fails to meet jagan in jail

Sangma fails to meet Jagan in jail,Presidential polls, P. A. Sangma, YSR Congress Party Leader YS Jagan, PA Sangma, Pranab Mukherjee, Presiden Election, President Post, Chanchalguda Jail, BJP, AIADMK, BJD Support

Sangma fails to meet Jagan in jail

Sangma.gif

Posted: 06/26/2012 01:12 PM IST
Sangma fails to meet jagan in jail

Sangma fails to meet Jagan in jail

హతవిదీ.. ఏమో వైపరీత్యం .. అదేదో  పాత సినిమా డైలాగుల్ని మళ్లీ మనం గుర్తుచేసుకోవాలి.  ఒక పెద్ద మనిషి ..పదవి కోసం ..జైలు గేటు దగ్గర చక్కర్లు కొట్టాడు.  ఆయనకు ఇదేం ఖర్మ అంటే.. ఆయన దేశానికే అధ్యక్షడై పోదామాని ఆశ ఉందట.  అంటే  రాష్ట్రపతి  అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి. ఎ. సంగ్మా చంచల్ గూడ జైల్లో  ఉన్న జగన్ ను  కలిసేందుకు  వచ్చిన విషయం తెలిసిందే.  రాష్ట్రపతి ఎన్నికలో  తనకు మద్దతు ఇవ్వాలని  వైఎస్ఆర్ కాంగ్రెస్  నేతను  కలిసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి .

జైలు వద్ద సంగ్మాకు జగన్ దర్శనం జరగలేదట.  అయితే వెంటనే జగన్ తల్లి  విజయమ్మ వద్దకు సంగ్మా వెళ్లినట్లు తెలుస్తోంది. విజయమ్మ తో  తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా సంగ్మా కోరినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు.  విజయమ్మతో పాటు  వైఎస్ఆర్ సీపీ నేతలు ఎం. వి మైసూరా రెడ్డి,  వై.వి. సుబ్బారెడ్డి, సంగ్మాతో సమావేశం అయ్యినట్లు తెలుస్తోంది.  సమావేశం అనంతరం  సంగ్మా   విజయమ్మతోనూ , పార్టీ  ఇతర నాయకుతోనూ తాను  జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయని , వారు తమ పార్టీ  నాయకులతో  చర్చించి త్వరలో  నిర్ణయం  ప్రకటిస్తామని సంగ్మాకు చెప్పినట్లు   మీడియా వర్గాలు అంటున్నాయి.   ఈ సమావేశం   పట్ల  సంగ్మాకు  చాలా సంతోషంగా ఉందని ,  వారు చూపిన ఆదరణకు  తాను ఎంతో రుణపడి ఉంటనని  సంగ్మా చెప్పినట్లు  వైఎస్ఆర్ సిపీ కార్యకర్తలు చెబుతున్నారు.

Sangma fails to meet Jagan in jail

 వైఎస్ఆర్ సీపీ నాయకులు కూడా  సంగ్మాకు మద్దతు తెలిపిందేకు  తమ పార్టీ నాయకులతో  సమావేశాలు జరుపుతున్నాట్లు  తెలుస్తోంది.  చివరకు  సంగ్మాకు  మద్దతు ఇవ్వటానికి సిద్దమైట్లు  పార్టీ నాయకులు అనుకుంటున్నారు.  సంగ్మాకు వైఎస్ఆర్ సీపీ మద్దతు ఇస్తుందని  మీడియా వర్గాలు అంటున్నాయి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  We learnt a lot from pranab mukherjee rahul gandhi
Grandmother gambles away grandson s college fund  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more