అవును నిజమే బిజేపి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ఆ పని చేశాడని .. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. గడ్కారీ పట్టుకున్న కాళ్లు ఎవరివో తెలుసా? ఒక యోగా గురువు అయిన బాబా కాళ్లు పట్టకున్నాడు. ఆయన యోగా మాత్రమే నేర్పిస్తాడు. కానీ ఇటీవల ఆయన అవినీతి పై యుద్దం చేయటానికి కాషాయా వస్త్రాలు ధరించి అవినీతికి వ్యతిరేక ఉద్యమంలో చేరటం జరిగిందని .. కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అలాంటి యోగా గురువు కాళ్లు పట్టుకున్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడుగా ఎలా ఉండగలడు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు . బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు పాదాభివందనం చేయటం రామ్‌దేవ్ పాదాలకు నమస్కరించడం గౌరవంతో కూడుకున్నదని, ఆయన ఆశీర్వాదం తీసుకోవడం తప్పేమీ కాదని గడ్కారీ అంటున్నారు.
‘కాషాయ వస్త్రాలు ధరించిన వ్యక్తి మన వద్దకు వస్తే ఆయన దీవెనలు తీసుకోవాలని మన సంస్కృతి చెపుతోందని అందుకే గడ్కారీ అలా చేశాడని బిజేపీ నాయకులు చెబుతున్నారు. బాబా ఆశీర్వాదం తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉందని గడ్కారీ అంటున్నాడట. . మన సంస్కృతిని పాటించని వారు వేరే విధమైన ప్రవర్తనను కలిగి ఉంటారు’ అని గడ్కారీ అంటున్నారు. విదేశాల్లో దాగున్న నల్లడబ్బును భారత్‌కు తిరిగి తెచ్చేందుకు చేపట్టిన ఉద్యమానికి బీజేపీ మద్దతు కోరుతూ రామ్‌దేవ్ ఢిల్లీలోని గడ్కారీ నివాసానికి వెళ్లిన సమయంలో... ఆయన రామ్‌దేవ్ పాదాలకు నమస్కరించారు. పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారట అనంతరం, నల్లధనం అంశంపై వారిద్దరూ సమావేశమై చర్చించటం జరిగిందని బీజేపి నాయకులు అంటున్నారు. అన్నా హజారెతో కలసి నిరాహార దీక్ష చేసిన రామ్‌దేవ్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు నితిన్ గడ్కరిని కలుసుకోవటంతో విదేశాలలో అక్రమంగా దాచిన నల్ల డబ్బును తిరిగి తెప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తాను సాగిస్తున్న ఉద్యమానికి బిజెపి మద్దతును రామ్‌దేవ్ అభ్యర్థించినట్లు తెలుస్తుంది. రామ్‌దేవ్‌కు బిజెపి మద్దతు ఇస్తున్నదని గడ్కారీ చెబుతున్నాడట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more